Thursday, May 2, 2024
HomeCinemaSamantha : మమ్మలిని వేరు చేయటం ఆ దేవుడి తరం కూడా కాదు..

Samantha : మమ్మలిని వేరు చేయటం ఆ దేవుడి తరం కూడా కాదు..

సమంత ఈ పేరుకి సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అరంగేట్రం చేసింది సామ్. మొదటి సినిమానే హిట్ అవ్వటంతో మరెన్నో సినిమా అవకాశాలు వచ్చాయి సమంతకి. ఇక ఆ సినిమాలు కూడా హిట్ అవ్వటంతో అందరి ద్రుష్టి సమంత వైపు మళ్లింది. ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున కొడుకు నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లి చేసుకున్న 4 ఏళ్లకే వీరిద్దరూ ఏవో తెలియని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. వీరి విడాకుల వార్త సోషల్ మీడియా ను కుదిపేసింది. ఈ వార్త విన్న అభిమానులు అస్సలు నమ్మలేకపోయారు. సమంత(Samantha) ప్రస్తుతం మయోసైటిస్ నుండి కోలుకొని మల్లి సినిమాలు చేస్తుంది. సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించటం కోసం ఏకంగా 10 కోట్ల పారితోషకం తీసుకుంది సమంత.

samantha-chinmayi-rahul-vennala-kishore

రీసెంట్ గా సమంత చిన్మయి(Chinmayi Sripaada) హోస్ట్ గా నిర్వహిస్తున్న ఒక టీవీ షోలో పాల్గొనింది. ఆ షోలో చిన్మయి చూపించిన ఒక ఫోటో చూసి చాల ఎమోషనల్ అయింది సమంత. ఆ ఫొటోలో చిన్మయి, రాహుల్, వెన్నల కిశోరె(Vennala Kishore), సమంత ఉన్నారు. అది చూసి సమంత – నేను రాహుల్ ను ఎప్పటికి మరచిపోను, నాకు చాల అంటే చాల మంచి స్నేహితుడు, నేను ఒకవేళ ఎవరినైనా మర్డర్ చేసిన ఫస్ట్ రాహుల్ కె చేప్తాను ఎందుకంటే తను నన్ను జడ్జి చేయడు. తన నుండి నన్ను ఎవరు దూరం చేయలేరు అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది సమంత.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts