Friday, September 20, 2024
HomeCinemaPragya Jaiswal : నటి ప్రగ్య జైస్వాల్ బాడీ పార్ట్స్ పై కామెంట్స్.. యువత చెడిపోయింది..

Pragya Jaiswal : నటి ప్రగ్య జైస్వాల్ బాడీ పార్ట్స్ పై కామెంట్స్.. యువత చెడిపోయింది..

Pragya Jaiswal : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన కంచె సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది నటి ప్రగ్య జైస్వాల్. ఈ సినిమాలో ఆమె వరుణ్ తేజ్ సరసన పీరియాడిక్ లవ్ స్టోరీ లో ఆమె నటించి సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో ఎంత పద్దతి గా ఉంటాడో ప్రగ్య, (Pragya Jaiswal Hot Photos) ఈ సినిమా తరువాత అందరి హెరాయిన్ లవలె తానూ కూడా పొట్టి పొట్టి డ్రెస్సులతో తన అందాలను ఆరబోస్తుంది. ఈ మధ్య కాలంలో ఇలా చేయడం ట్రెండ్ అయిపోయింది హీరోయిన్స్కు.

pragya-jaiswal-hot-photos-from-latest-event-is-going-viral

ఇది ఇలా ఉంటె ఇప్పుడు ఓ వార్తా సోషల్ మీడియా లో ట్రేండింగ్ అవుతుంది. అదేంటంటే, నటి ప్రగ్యకు ఈ మధ్య కాలంలో ఒక్క సినిమా ఆఫర్ కూడా రావడం లేదు మరియు తానూ చిన్న చిన్న మాల్ ఓపెనింగ్స్ కు గెస్ట్ గా వెళ్లి తన కాలం గడుపుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ అమ్మడు సినిమా ఆఫర్ల కోసం తన అందాలను అసలు దాచుకోకుండా మొతం విప్పి చూపించిన ఆమెకు ఒక్క డైరెక్టర్ కూడా సినిమా ఛాన్సులు ఇవ్వడం లేదు. అయితే ఇటీవల ఈ అమ్మడు ఒక ఈవెంట్ కు అటెండ్ అయ్యింది మరియు

pragya-jaiswal-hot-photos

ఆ ఈవెంట్ ఫోటోల్లను తన సోషల్ మీడియా కాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో అమ్మడు చిన్న పిల్లులు వేసుకునే డ్రెస్ వేసుకొని తన అందాలన్నీ చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. ఆ ఫోటోల తానె స్వయంగా షేర్ చేయడంతో ఆమె ఫోటోలకు కామెంట్స్ పెడుతున్నారు కుర్రాళ్లు. ఈ కామెంట్స్ ఎంత చేతగా ఉన్నాయంటే, వీటిని చదవడానికి సిగ్గేసేల ఉన్నాయి. ఆ ఫోటోలలో ఆమె తొడలు మరియు

pragya-jaiswal

ప్రైవేట్ పార్ట్స్ పై వింతగా కామెంట్స్ పెడుతున్నారు. ఇవి చుసిన కొందరు జనాలు ఏంటి ఈ కామెంట్స్.. అసలు యువత ఇలా చెడిపోయిందేంటి అని ఆగ్రహం వైరక్తం చేస్తున్నారు. నటి ప్రగ్య జైస్వాల్ ను కూడా ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ఫుల్ ట్రోల్ల్స్ చేస్తున్నారు.

ఇది ఇపుడు పెద్ద చర్చనీయాంశం గా మారింది. ఏదిఏమైనా యువత అలా కామెంట్లు పెట్టకూడదు కదా అంటూ కొందరు మహిళలు అంటున్నారు. దీనిపై ప్రగ్య ఇంకా స్పందించలేదు. (Pragya Jaiswal Hot Photos)

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts