Sunday, April 28, 2024
HomeCinemaMahesh Babu : ఆ సినిమాను చేయను కావాలంటే ఇండస్ట్రీ నుండే తప్పుకుంటా.. మహేష్ సంచలన...

Mahesh Babu : ఆ సినిమాను చేయను కావాలంటే ఇండస్ట్రీ నుండే తప్పుకుంటా.. మహేష్ సంచలన వ్యాఖ్యలు..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చిన్న పిల్లవాడిని అడిగిన చెపుతారు అది మహేష్ బాబు దక్కించుకున్న క్రేజ్. 48 ఏళ్ళ వయసులో కూడా ఏ మాత్రం కుర్ర హీరోలకు తీసిపోడు మహేష్ బాబు. నిజానికి వారికన్నా మహేష్ ఏ అందంగా ఉంటాడు అంటూ అమ్మాయిలు ఒప్పుకుంటారు. మహేష్ బాబు ఇటీవల రిలీజ్ అయిన సినిమా గుంటూరు కారం సూపర్ డూపర్ హిట్ అవ్వకపోయిన మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాగా నిలిచింది.

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. జక్కన్న ఈ సినిమా కి 1000 కోట్ల బడ్జెట్ రెడీ చేసుకున్నాడు. మొన్ననే మహేష్ బాబుకు రాజమౌళి లుక్ టెస్ట్ కూడా చేయించాడు, చేయించి మహేష్ ని ఒక 10 కేజీ లు తగ్గమని సూచించాడు. ఇప్పటివరకు మహేష్ బాబు చేసిన ప్రతి సినిమా ఫ్యామిలీతో కూర్చొని చూడగలము. ఎప్పుడు కూడా టూ బోల్డ్ సినిమాలు, బెడ్ రూమ్ లో చెత్త సీన్ చేయలేదు మహేష్.

mahesh-babu

ఇటీవల మహేష్ ఒక ఆన్లైన్ మీడియా కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. అందులో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి మహేష్ ఇచ్చిన సమాధానం అభిమానులు గర్వపడేలా చేస్తుంది. మీరు ఎందుకు ఎపుడు ఇలాంటి సినిమాలే చేస్తారు ? బోల్డ్ గా ఉండే సినిమాలు ఎందుకు చేయరు అని అడగగా. మహేష్ నేను కొన్ని లిమిట్స్ పెట్టుకున్నాను అవి ఎట్టి పరిస్థితిలో దాటను , ఒకవేళ నా దెగ్గరికి అన్ని అలాంటి కథలే వస్తే ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటానే కానీ అలాంటి సినిమాలు చేయను అని తేల్చి చెప్పేసాడు ప్రిన్స్ మహేష్ బాబు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts