Wednesday, May 8, 2024
HomeCinemaNaga Chaitanya : ఆ ఇద్దరి స్టార్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్న నాగచైతన్య.. సమంత మైన...

Naga Chaitanya : ఆ ఇద్దరి స్టార్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్న నాగచైతన్య.. సమంత మైన బ్లాక్..

Naga Chaitanya : అక్కినేని ఇప్పటి తరం వారసులు అక్కినేని నాగచైతన్య మరియు అక్కినేని అఖిల్. నాగచైతన్య ఇటీవల చేసిన సినిమా కస్టడీ. ఈ సినిమా ప్రేక్షకులను అంతలా మేపించలేకపోయింది అని చెప్పుకోవచ్చు. కస్టడీ సినిమా పై అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ వీరికి నిరాశే మిగిలిందని చెప్పుకోవచ్చు. నాగచైతన్య ఈ సినిమా ప్లాప్ తరువాత కొంత సమయం బ్రేక్ తీసుకొని బాగా అలోచించి ఎలాగైనా సరే ఫ్లోప్స్ నుండి బయటకు రావాలని కోరుకుంటూ మంచి స్క్రిప్ట్స్ కోసం ఎదురు చూసాడు మరియు

naga-chaitanya-romance-with-these-top-two-heroines

ప్రస్తుతం ఈయన చందు మొండేటి తో ఓ సినిమాకు సైన్ చేసాడు. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా అనౌన్స్ చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో చైతన్య సరసన రొమాన్స్ చేయడానికి ఇద్దరు హాట్ హీరోయిన్స్ అవసరం అని, చందు మొండేటి ఈ పాత్రలలో సాయి పల్లవి మరియు కీర్తి సురేష్ లను ఒకే చేశారట. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే నాగ చైతన్య సమంత తో విడాకులు తీసుకున్నాక వీరిద్దరి సినిమా కెరీర్లు పడిపోయాయని చెప్పుకోవచ్చు.

naga-chaitanya-romance-these-top-two-heroines

వీరిద్దరికి లాస్ట్ హిట్ సినిమా ఏదైనా ఉందంటే అది వీరిద్దరూ కలిసి నటించిన మజిలీ సినిమా. ఈ సినిమా తరువాత వీరు విడాకులు తీసుకున్నారు మరియు అప్పటి నుండి వీరు చేసిన సినిమాలు అన్ని డిసాస్టర్ గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం సమంత శివ నిర్వాణం దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తుంది. ఈ సినిమాలు ఈ బ్యూటీ యువ హీరో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తుంది. విజయ్ వయసులో సమంత కంటే రెండేళ్లు చిన్న మరియు నటనలో జూనియర్ కూడా.

naga-chaitanya-keerthy-suresh

అయినా సమంత అవ్వేమి పట్టించుకోకుండా తన పని తానూ చేసుకుంటూ వెళుతుంది. అయితే ఇప్పుడు నాగచైతన్య విడాకుల తరువాత రొమాంటిక్ సినిమా ఏమి చేయలేదు. కానీ ఇపుడు ఈయన చందు మొండేటి తో కలిసి చేసే సినిమా జాలరులు బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ సన్నివేశాలతో ఉండబోతుంది అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

ఈ సినిమా తో నాగచైతన్య(Naga Chaitanya) బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన సత్తా చాటుకోవాలని అనుకుంటున్నాడు. ఆయన ఆశలు నెరవేరుతాయి లేదో అనేది తెలవాలంటే వేచి చుడాలిసిందే.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts