Tuesday, May 14, 2024
HomeCinemaRam Pothineni : బేబీ ఫేమ్ వైష్ణవి ఇంటికి సర్ప్రైసింగ్ గిఫ్ట్ పంపిన హీరో రామ్.....

Ram Pothineni : బేబీ ఫేమ్ వైష్ణవి ఇంటికి సర్ప్రైసింగ్ గిఫ్ట్ పంపిన హీరో రామ్.. అది చూసి గంతులేసిన నటి..

Ram Pothineni : ఇటీవల విడుదలైన బేబీ సినిమా బారి విజయం సాధించింది మరియు ఈ సినిమాలో నటినటులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. బేబీ సినిమా ద్వారా హీరోయిన్ వైష్ణవి(Ram Pothineni Vaishnavi Chaitanya) చైతన్య వెండితెర మీద మొదటిసారి కనిపించింది. ఈ అమ్మడు హీరోయిన్ కాకముందు యూట్యూబర్ మరియు కొన్ని సీనియమాలలో సైడ్ క్యారెక్టర్లు చేసింది. వైష్ణవి అలా వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా నటించింది. అలా అడపాదడపా సినిమాలు చేస్తుండే.

ram-pothineni-sweet-gesture-to-vaishnavi-chaitanya-for-her-acting-in-baby-movie

ఈ అమ్మడు మొదటి సినిమాతోనే బారి విజయం అందుకుంది మరియు తన పాత్ర తోనే సినిమా మొతం నడుస్తుంది. ఇది ఆమె అదృష్టం అనే చెప్పాలి. ఈ సినిమాలో వైష్ణవి తో పాటు విజయ్ దేవరకొండ సోదరుడు అయినా ఆనంద్ దేవరకొండ మరియు విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు కలర్ ఫోటో ఫేమ్ సాయి రాజేష్. ఈ రొమాంటిక్ స్టోరీను ప్రేక్షకులు ఆదరించారు మరియు యువతకు బాగా కనెక్ట్ అయ్యి బారి విజయం సాధించింది.

ram-pothineni-sweet-gesture-to-vaishnavi-chaitanya

ఈ సినిమా విడుదలైన మొదటి వారమే 50 కోట్లు సంపాదించింది. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా థియేటర్ లో సక్సెస్ ఫుల్ నడుస్తుంది మరియు 100 కోట్ల దిశగా వెళుతుంది. బేబీ సినిమా మొతం మానని ఆశ్చర్యపరిచేది మాత్రం వైష్ణవి చైతన్య అనే చెప్పుకోవాలి. మొదటి సినిమా అయినా కూడా ఓ ఎక్సపీరియెన్స్డ్ హీరోయిన్ గా నటించింది. యూట్యూబర్ అయ్యిన వైష్ణవిలో ఇంత టాలెంట్ ఉండ అని నెటిజనులు ఒక్కసారిగా అవ్వకయ్యారు. ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరు వైష్ణవి నటనను మెచ్చుకోవలిసిందే.

vaishnavi-chaitanya

ఈ నాటికీ సినిమా ప్రియుల నుండే కాదు స్టార్ సెలెబ్రేటిస్ నుండి కూడా ప్రశంసల వర్షం కురిసాయి. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బేబీ సినిమా చూసి ఈ సినిమా టీం ను తెగ పొగిడేశారు. బేబీ సినిమా చూసిన రామ్ పోతినేని అయితే హీరోయిన్ వైష్ణవి నటనకు ఫిదా అయిపోయా అని ట్వీట్ చేసాడు మరియు ఈ నాటికీ ఓ సుర్ప్రైస్ గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే, నటి వైష్ణవి ఇంటికి తన వండర్ఫుల్ యాక్టింగ్ కు గాను ఓ పెద్ద బొకే పంపించాడు.

దానిపై ఇలా రాసుంది.. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇది చూసిన వైష్ణవి తన ఆనందాన్ని ఆపుకోలేక తన సోషల్ మీడియా కాతాలో పోస్ట్ చేసి హీరో రామ్ పోతినేనికి(Ram Pothineni Vaishnavi Chaitanya) థాంక్స్ చెప్తూ ఎమోషనల్ అయ్యింది. ఇది నిజనగా తనకు మంచి శకునము అని చెప్పాలి. తాను పడ్డ కష్టానికి ఇప్పటికి తనకు ఫలితం దక్కింది అని చెప్పుకోవచ్చు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts