Tuesday, May 7, 2024
HomeCinemaSri Reddy - Roja : మంత్రి రోజాపై శ్రీ రెడ్డి బూతుల దాడి.. ఇంత...

Sri Reddy – Roja : మంత్రి రోజాపై శ్రీ రెడ్డి బూతుల దాడి.. ఇంత దారుణంగా ఎవరు మాట్లాడారు..

Sri Reddy – Roja : శ్రీరెడ్డి పేరు వినగానే ఆమ్మో అని చాలామంది అంటుంటారు. దీనికి కారణం ఆమె చేసిన రచ్చే కారణాలు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అమ్మడు ఎప్పుడు ఎదో కాంట్రవర్సీ తో టాలీవుడ్ లోని స్టార్ నటినటీమణుల మీద ఆరోపణులు చేస్తూ వారిని పాచి బూతులు తిడుతూ ఉంటది. అప్పట్లో పవన్ కళ్యాణ్ పై కూడా ఈ అమ్మడు ఎన్నో ఆరోపణులు చేసింది. ఇక మచ్చ లేని దగ్గుబాటి కుటుంబంలో రానా తమ్ముడుతో ఆమె హాట్ ఫోటోలను లీక్ చేసింది మరియు

sri-reddy-sensational-comments-on-roja-is-going-viral-on-social-media

వాడు నన్ను పెళ్లి చేసుకుంటా అని మోసం చేసాడు అని పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి ఇటీవల జరిగిన బోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తన చెల్లి పాత్ర చేస్తున్న హీరోయిన్ కీర్తి సురేష్ తో క్లోజ్ గా మూవ్ అవడం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. కూతురు లాంటి అమ్మాయితో నీ ఏకాషేకాలు ఏంటి అని చిరును ఏకిపారేసింది మరియు ఆ వీడియో ను తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. అన్న తమ్ములు అందరు పాచి కామాంధులు అంటూ శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు ను కలిపి తిట్టింది.

Sri-Reddy-Roja

ఈమెకు ఇదేమి ఆనందం ఏంటో. ఇలా టాలీవుడ్ స్టార్ నటి నటులపై సంచలన వ్యాఖ్యలు చేసి వారి అభిమానులతో తిట్టించుకోవడం ఆమెకు మామూలు విషయమే. అయితే ప్రస్తుతం శ్రీ రెడ్డి మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. శ్రీ రెడ్డి ఇటీవల వైస్సార్సీపీ మంత్రి మరియు నటి రోజా పై సంచలన కామెంట్స్ చేసింది. ఇటీవల రోజా మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లాంటివి ఏమి లేదు అన అన్నది.

Sri-Reddy-comments-on-Roja

ఇది చూసిన శ్రీ రెడ్డి కోపం తో చెలరేగిపోయి రోజా ను పచ్చి బూతులు తిట్టుకుంటా వీడియో పెట్టింది. రోజా(Sri Reddy Roja) రెండు దశాబ్దాల పైన సినిమా ఇండస్ట్రీలో ఉంది కానీ ఆమెను ఎవ్వరు గోఖలేదు మరియు పాడుకుంటావా అని ఎందుకు అడగలేదు ఏమో. ఎందుకంటే దానితో ఎవరు చేస్తారు అంటూ పచ్చిగామాట్లాడింది. అసలయితే శ్రీ రెడ్డి ఆంధ్ర సీఎం జగన్  పెద్ద ఫ్యాన్.

అతన్ని బావ అంటూ పిలుస్తుంది. ఆయనను ఎవరన్నా ఏమైనా అంటే అసలు ఊరుకోదు మరియు వారిని తిట్లతో శపిస్తుంది. అలాంటిది ఇపుడు ఆయన పార్టీ మంత్రి ని ఇలా మాట్లాడడం చూసి అందరు షాక్ అవుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts