Saturday, May 18, 2024
HomeCinemaనిద్రపోయేముందు సాయి పల్లవి అలాంటి వీడియోస్ చూస్తుందా..? బయటపడ్డ అసలు నిజం..

నిద్రపోయేముందు సాయి పల్లవి అలాంటి వీడియోస్ చూస్తుందా..? బయటపడ్డ అసలు నిజం..

ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో యువత ఎలా చెడిపోతుందో మన అందరం చూస్తూనే ఉన్నాం. చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్లు వాడుతూ, ఇంటర్నెట్ ఉందని ఏవి పడితే అవి చూస్తున్నారు. సింగిల్ టచ్ లో యువత చెత్త చెత్త వీడియోలు చూసి చిన్న వయసులోనే ముదిరిపోతున్నారు. ఇంటర్నెట్ మానవులకు ఎంత ఉపయోగ పడుతుందో, దుర్వినియోగం చేసే వారి వల్ల అంత చెడు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నవారి నుండి పెద్దల వరకు అందరు ఇంటర్నెట్ లో మునిగి తేలుతున్నారు.

అమ్మాయిలు అయితే మరి దారుణం. తమ తమ సోషల్ మీడియా ప్లాటుఫారంలలో ఎక్సపోసింగ్ చేస్తూ ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం యువత కూడా అలాంటి మసాలా కంటెంట్ నే ఎక్కువ ఫాలో అవ్వడంతో ఇప్పుడు అది ట్రెండ్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల నుండి బుల్లితెర యాంకర్ల వరకు అందరు ఈ ట్రెండ్ ను ఫాలో అవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ హీరోయిన్ సాయి పల్లవి మాత్రం డిఫరెంట్. ఈ అమ్మడు ఎవరిని ఫాలో అవ్వదు.

sai-pallavi-watch-such-videos-before-going-to-sleep

అయితే ప్రస్తుతం సోషల్ మిడిల్ సాయి పల్లవి కూడా నిద్రపోయేటప్పుడు అలంటి వీడియోలు చూస్తుంది అంటూ ఓ వార్తా చెక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వీడియోలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. సాయి పల్లవి రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు కచ్చితంగా సాయి బాబా వీడియోలు లేదా పాటలు వింటుందంట. ఇలా చేయకపొతే తనకు నిద్ర పట్టదు అని మనకు తెలుస్తుంది. నటి చిన్నపాటి నుండి సాయి బాబా మీద విపరీతమైన భక్తిని పెంచుకుంది. అందుకే ఇప్పటికి తానూ పడుకునే ముందు దైవ ఆరాధన చేస్తుందట.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts