Sunday, May 19, 2024
HomeCinemaSamantha : అర్థరాత్రి సమంత కి ఫోన్ చేసి ఆ కోరిక తీర్చమని అడిగిన ప్రముఖ...

Samantha : అర్థరాత్రి సమంత కి ఫోన్ చేసి ఆ కోరిక తీర్చమని అడిగిన ప్రముఖ స్టార్ హీరో..సమంత కూడా ఒప్పుకుందట..!

Samantha : సౌత్ ఇండియా లో సమంత కి ఎంత మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దాదాపుగా స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు బాలీవుడ్ మీద ఫుల్ ఫోకస్ చేసింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయినా బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మెన్ 2’ ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇందులో సమంత(Samantha Salman Khan) విలన్ రోల్ లో కనిపించింది. ఆమె నటన కి ఇంటర్నేషనల్ వైడ్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

samantha-to-act-in-salman-khan-movie

అందుకే బాలీవుడ్ లో ఈమెకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గానే హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో హీరోయిన్ గా నటించింది. ఈ సిరీస్ అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ పూర్తి చేసిన తర్వాత ఆమె అమెరికా కి మయోసిటిస్ చివరి చికిత్స కోసం బయలుదేరింది. రీసెంట్ గానే ఆమె విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ‘ఖుషి’ చిత్రం గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.

salman-khan-samantha-movie

ఈ సినిమా తర్వాత ఆమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకోనుంది. సరిగ్గా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రం లో హీరోయిన్ గా చేసే అవకాశం దక్కింది. ఈ చిత్రానికి దర్శకుడుగా పంజా మూవీ ఫేమ్ ‘విష్ణు వర్ధన్‘ వ్యవహరించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పలు పేర్లు డైరెక్టర్ సూచించిన సల్మాన్ ఖాన్ మాత్రం సమంతానే కావాలని అడిగాడట మూడు రోజుల క్రితం అర్థ రాత్రి సల్మాన్ ఖాన్ నేరుగా సమంత కి ఫోన్ చేసి అడిగాడట.

salman-khan-samantha

అప్పుడు తానూ తీసుకున్న నిర్ణయం గురించి సల్మాన్ ఖాన్ కి చెప్పగా, నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాము, దయచేసి మీ డేట్స్ ఇవ్వండి, ఈ పాత్రకి మీరు మాత్రమే న్యాయం చెయ్యగలరు అని అడిగాడట. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ అంత రిక్వెస్ట్ గా అడిగితే సమంత మాత్రం ఎందుకు కాదంటుంది, ఆమె కూడా ఓకే చెప్పింది.

వచ్చే ఏడాది ప్రారంభం లో ఈ సినిమా(Samantha Salman Khan) సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts