Monday, May 20, 2024
HomeCinemaPushpa 2: ఆ హీరోయిన్ తో పుష్ప 2 లో ఐటెం సాంగ్.. ఇక మోత...

Pushpa 2: ఆ హీరోయిన్ తో పుష్ప 2 లో ఐటెం సాంగ్.. ఇక మోత మోగిపోవాల్సిందే..

Pushpa 2: సుకుమార్ క్రియేటివిటీ కి కొత్త తనానికి పెట్టిన పేరు. ఈ పేరుకి ప్రేత్యేకంగా పరిచయం అక్కర్లేదు తిను చేసే అన్ని సినిమాలు ఎంతో కొత్తగా మంచి లాజిక్ లతో ఉంటాయి. సుకుమార్ లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే తన సినిమాలో తను ప్రాతి సీన్ ను ఎంతో నైవుణ్యంతో ఖచ్చితత్వం తో తీస్తాడు. మన టాలీవుడ్ లో ఉన్న ప్రతి హీరో హీరోయిన్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన వారే. సుకుమార్ తన సినిమాలో ఎంపిక చేసుకునే నటుల విషయంలో ఎంతో కచ్చితంగా ఉంటాడు. అది చిన్న పాత్రకు సంబందించిన క్యారెక్టర్ అయినా సరే టాప్ టూ బాటమ్ ఆ నటుడిని లేదా నటిని మొత్తం స్కాన్ చేసే ఎంపిక చేస్తాడు(Samantha Item Song Pushpa2).

samantha-item-song

పుష్ప ముందు వరకు సుకుమార్ అంటే కేవలం మన తెలుగు సినిమా వారికి మాత్రమే తెలుసు కానీ పుష్ప సినిమా తరువాత సుకుమార్ పేరు ఇండియా మొత్తం మోతమోగిపోయింది. నార్త్ వాళ్లు ఐతే ఈ సినిమాకి పెద్ద ఫ్యాన్ అయిపోయారు. సినిమా మొత్తమ్ ఒక ఎత్తు ఐతే సమంత ఆ సినిమాలో చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. ఈ సాంగ్ లో సమంత తన అందాలు అన్ని చూపించి ఫాన్స్ ని కట్టిపడేసింది(Samantha Item Song Pushpa2). సమంతకు కూడా ఈ సాంగ్ తరువాత నార్త్ లో ఏమా క్రేజ్ వచ్చింది. ఇపుడు సుకుమార్ పుష్ప 2 లో ఐటెం సాంగ్ చేసేందుకు హీరోయిన్ లను వెతుకుతున్నాడు.

pushpa-2

ఎంతో మంది హీరోయిన్ లను సంప్రదించగా కొందరు ఒప్పుకున్నారు, మరి కొందరు ఒప్పుకోలేదు. ఒప్పుకున్న వారు ఏమో రెమ్యూనరేషన్ ఎక్కువ అడగటంతో సుకుమార్ మల్లి సమంతానే పెట్టి మరో ఐటెం సాంగ్ చేద్దాము అని అనుకుంటున్నాడు. ఈ వార్త ఇపుడు సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రెండ్ అవుతుంది. దీనికి సమంత కూడా ఓకే చెప్పేసింది అంట. రెమ్యూనరేషన్ కూడా మాట్లాడేసుకుని ఈ ఐటెం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది సమంత. ఇక పుష్ప 2 సినిమా మోత మోగిపోవటం ఖాయం అంటున్నారు అభిమానులు. పుష్ప 2 లో ఇపుడు కొత్తగా సాయి పల్లవి కూడా నటిస్తుంది, ఈ అమ్ముడు తన యాక్టింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం డబ్బింగ్ చెపుతుంది అట.

samantha

అసలైతే ఈ ఏడాది చివరలో రిలీజ్ చేదాం అనుకున్నారు ఈ సినేమని, కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ని వాయిదా వేశారు. కొందరు ఐతే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు అని అంటున్నారు కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన ఐతే రాలేదు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తన గొప్ప నటనకు నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు.

మరి ఇపుడు పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు బద్దలా కొడతాడా వేచిచూడాలి. మన తెలుగు ఫాన్స్ కన్నా నార్త్ వాలే ఈ సినిమా ఎపుడు రిలీజ్ అవుతుందా అని వేచి చూస్తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts