Monday, May 20, 2024
HomeCinemaTamannaah : అలాంటి వాటిల్లో నటించటం తప్పేమి కాదు.. విప్పి చూపించటం పై తమన్నా కామెంట్స్..

Tamannaah : అలాంటి వాటిల్లో నటించటం తప్పేమి కాదు.. విప్పి చూపించటం పై తమన్నా కామెంట్స్..

Tamannaah Bhatia : గత కొంత కాలంగా టాలీవుడ్ నుండి దూరంగా ఉంటూ బాలీవుడ్ పై తన ద్రుష్టి పెట్టింది తమన్నా. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలోనే టపా టప్ అందరి టాప్ హీరోలతో సినిమాలు చేసి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కొందరు తమన్నాని ముద్దుగా మిల్క్ బ్యూటీ అని పిలుస్తారు. తన అందం, నటనతో తనకంటూ ఇండస్ట్రీ లో ప్రత్యేక స్తానం ఏర్పాటు చేసుకుని గెట్టి ఫ్యాన్ బేస్ సృటించుకుంది.

మధ్యలో కొంత కాలం సినిమా ఆఫర్లు రాకపోవటంతో దొరికిందే ఛాన్స్ అని వెకెషన్ ఎంజాయ్ చేస్తూ విశ్రాంతి తీసుకుంది. మల్లి తిరిగి వద్దాం అనుకునే సమయానికి ఇండస్ట్రీ మొత్తం కొత్త కుర్ర హీరోయిన్ లతో నిండిపోయింది. ఇక మంచి సినిమా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండగా నెట్‌ఫ్లిక్స్ వారు ఒక వెబ్ సిరీస్ ఆఫర్ ఇచ్చారు తమన్నాకి. ఇక అందులో తన రొమాన్స్ తో ప్రేక్షకులని చాలా ఆకట్టుకుంది.

tamannaah-bhatia

ఆ తరువాత నుండి తమన్నాకు సినిమా ఆఫర్లు వర్షం లా వచ్చి పడ్డాయి. రజినీకాంత్ సినిమాలో ‘నువ్వు కావాలయ్యా’ అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొందరు బాగా పొగడగ మరికొందరు బాగా విమర్శించారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తమన్నా ఈ విషయం పై మాట్లాడుతూ అసలు జనాలు ఎందుకు ఇలాంటి చెత్త కామెంట్స్ పెడతారో అర్ధం కాదు, అసలు అలాంటి పాటలు చేయటంలో తప్పేముంది ? అందం చూపించటం తప్ప..? అంటూ ప్రశ్నించింది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts