Monday, May 13, 2024
HomeCinemaBalakrishna - Pawan Kalyan : వీరిద్దరి కంబినేషన్లో మిస్ అయినా సినిమా ఇదే.. బలే...

Balakrishna – Pawan Kalyan : వీరిద్దరి కంబినేషన్లో మిస్ అయినా సినిమా ఇదే.. బలే ఛాన్స్ పోయింది..

Balakrishna – Pawan Kalyan : చిత్ర పరిశ్రమలో అభిమానులకు కొత్త కాంబినేషన్స్ బాగా నచ్చుతాయి. ఒక సినిమాలో ఇద్దరు హీరోలు నటించినప్పుడు వచ్చే ఎక్సైట్‌మెంట్, థ్రిల్, ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తే వేరే లెవెల్ థ్రిల్ ఉంటుంది అందంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతోంది. అయితే కొందరి హీరోలకు మాత్రం అలాంటి మల్టీ స్టార్ సినిమాలు చేయడం ఇష్టం ఉండదు.

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ గురించిన సోషల్ మీడియాలో ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఇద్దరు అగ్ర హీరోలు. ఇద్దరికీ ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. ఇద్దరు ముక్కుసూటి మనుషుకే మరియు వారు చెప్పేది అందరు వినాలి అనే వ్యక్తిత్వం కలవారు. ఈ ఇద్దరితో సినిమా తీయాలనుకున్నాడు ఓ దర్శకుడు. కానీ బాలయ్య ఈ సినిమాను తిరస్కరించారు.

this-hit-movie-missed-in-combination-of-balakrishna-pawan-kalyan

బాలయ్య, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో రావలిసింది సినిమా సూపర్ హిట్ గోపాల గోపాల. ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర కోసం మేకర్స్ మొదట బాలయ్యను అనుకున్నారు. ఈ పాత్రకు బాలయ్య చేస్తే బావుంటాడని అనుకున్నారు డైరెక్టర్. అనుకున్న ప్రకారం బాలయ్య ఇంటికి వెళ్లి కథ చెప్పాడు. అయితే బాలయ్య కథ ఆయనకు సరిపోకపోవచ్చని చెప్పారట. అంతేకాదు పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపిస్తే భక్తుడి పాత్రలో నేను కనిపిస్తే అభిమానులు హర్ట్ అవుతాయారని బాలయ్య ఈ సినిమా ఆఫర్‌ని తిరస్కరించాడు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts