Monday, May 13, 2024
HomeCinemaSamantha : సమంతకు దక్కాలిసిన బంపర్ ఆఫర్ ను దొబ్బేసిన అలియా బట్..

Samantha : సమంతకు దక్కాలిసిన బంపర్ ఆఫర్ ను దొబ్బేసిన అలియా బట్..

Samantha : సినిమా ఇండస్ట్రీలో ఒక పాత్రలో ఒకరిని అనుకోని వారి ప్లేస్ లో వేరేవారిని తీసుకోవడం సర్వసాధారణం. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఇలాంటి సంఘటనలు ఎక్కువే అని చెపుకోవచ్చు. ఇలా ఓ హీరోయిన్ కోసం అనుకున్న పాత్రను మరో హీరోయిన్ తీసుకోవడం చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. అయితే తాజాగా సోషల్ నెట్‌వర్క్‌లలో ఓ ఆసక్తికర వార్త వినబడుతుంది. అది ఇక సమంత పాత్రకు సంబంధించినది కావడంతో, ఈ వార్త ఆన్‌లైన్‌లో వేగంగా వ్యాపించింది.

హీరోయిన్ సమంత ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మన అందరికి తెలిసిందే. ఇటీవల రణ్‌వీర్ సింగ్ – అలియా భట్ ఓ వాణిజ్య యాడ్ లో కలిసి నటించారు. అదేంటంటే మేక్ మై ట్రిప్ యాడ్ కోసం వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించరు. నిజానికి ఈ యాడ్ కోసం మేకర్స్ ముందుగా సమంతను సంప్రదించారు మరియు అలియా బట్ ను నెక్స్ట్ ఆప్షన్ గా పెట్టుకున్నారు. అయితే తన పక్క ఏ నటి ఉండాలో రణవీర్ సింగ్ నిర్ణయించుకోవాలి అని మేకర్స్ చెప్పారట.

samantha-bumper-offer-project-went-to-alia

అలా రణ్ వీర్ సింగ్ సమంత ప్లేస్ లో అలియా కంఫాటబుల్ గా ఉంటుందని అలియా కు వోట్ వేసాడు. నిజానికి జొమాటో యాడ్‌లో రామ్ చరణ్ మరియు రణ్‌వీర్ సింగ్‌లలో ఒకరిని చూసే చేసుకోమనపుడు సమంత రామ్ చరణ్ ను పక్కన పెట్టి రణవీర్‌ని ఎంచుకుంది. కాని ప్రస్తుతం ఇక్కడ సమంతకు రణవీర్ సింగ్ షాక్ ఇచ్చాడు. సమంత పేరు పక్కనబెట్టి అలియా భట్ పేరు ఓకే చేసాడు. ఇలా సమంతా కు దకాలిసిన ఆఫర్ అలియా చేతికి వెళ్ళింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts