Saturday, May 11, 2024
HomeCinemaప్రభాస్ సినిమాకి ముప్పు.. చల్లేంజ్స్ ఎదురుకుంటున్న డైరెక్టర్ మారుతీ..

ప్రభాస్ సినిమాకి ముప్పు.. చల్లేంజ్స్ ఎదురుకుంటున్న డైరెక్టర్ మారుతీ..

Prabhas Maruthi Movie : సినిమా ఇండస్ట్రీలో డార్లింగ్ ప్రభాస్ అంటే నచ్చని వారు ఉండరు. ఆయన అందరి తారలతో చాలా క్లోజ్ గా ఉంటాడు. ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత తన కెరీర్లో అందనంత ఎత్తుకు ఎదిగాడు మరియు పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్ బాహుబలి సిరీస్ తరువాత ఇటీవల విడుదలైన సాలార్ సీస్ ఫైర్ సినిమా బారి విజయం సాధించింది. చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల తరువాత ప్రభాస్ మళ్ళి సక్సెస్ అందుకున్నాడు.

update-on-prabhas-maruthi-the-raja-saab-movie

సినిమా ఇండస్ట్రీ మొత్తం సాలార్ సెకండ్ పార్ట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది. ప్రభాస్ కాతాలో మరో బారి బడ్జెట్ సినిమా కల్కి 2898 AD ఉంది. ఈ సినిమాను మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా (Prabhas Maruthi Movie) ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల తరువాత ప్రభాస్ ఓ కమర్షియల్ సినిమా చేస్తున్నారు.

update-on-prabhas-maruthi-the-raja-saab

అయితే ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై కోసినంత భయంతో ఉన్నారు. ఎన్నో సంవత్సరాల తరువాత ప్రభాస్ హిట్ రేస్ లో చేరాడు, ఒక్క సినిమా అటు ఇటు అయినా కూడా కష్టమే అంటూ అభిమానులు భయపడుతున్నారు మరియు ట్విట్టర్ లో దర్శకుడిని టాగ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. చాలా రోజుల తరువాత ప్రభాస్ చేస్తున్న కమర్షియల్ సినిమా కోసం మారుతి టీం కూడా చాల కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.

ALSO READ : రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్.. పారితోషికం తెలిస్తే మతిపోతుంది..

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts