Thursday, May 2, 2024
HomeNewsఆ ముగ్గురికి చుక్కలు తప్పవు.. కేటీఆర్ జైలుకు పోవటం ఖాయం.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..

ఆ ముగ్గురికి చుక్కలు తప్పవు.. కేటీఆర్ జైలుకు పోవటం ఖాయం.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..

వేణు స్వామి ఈయన గురించి సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రేత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎల్లప్పుడు ఏదో ఒకటి మాట్లాదుతూ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ ఉంటాదు. మొదట్లో ఈయనని ఎవ్వరు నమ్మలేదు. కానీ ఆయన చెప్పినవి చెప్పినట్టు జరగడంతో జనాలు ఈయనని నమ్మటం ప్రారంభించారు. నటులు, రాజకీయ నాయకుల గురించి ఈయన చెప్పినవి ఇప్పటికే చాలా జరిగాయి. తాజాగా బిఆర్ఎస్ పార్టీ నేతల గురించి మాట్లాడుతూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు నెట్టింటా దుమారం లేపుతున్నాయి.

కెసిఆర్ కుటుంబానికి తిప్పలు తప్పవు అని చెప్పేసారు వేణు స్వామి. రెండున్నర ఏళ్ళు 2023 నుంచి వీరికి టైం చాల బాడ్ గా ఉండబోతుంది అని రాజకీయంగా, ఆరోగ్య పరంగా చాల సమస్యలు రాబోతున్నాయి అని చెప్పారు. చెప్పినట్ కెసిఆర్ కిందపడి నడ్డి విరకొట్టుకున్నాడు, కవిత జైలు కి పోయింది. ఇక తరువాత కేటీఆర్ ఈ ఏడు జైలుకు పోవటం తథ్యం అని చెపుతున్నాడు వేణు స్వామి. మరి ఎం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts