Home News విరాట్ కోహ్లీ అనుష్కల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లే తెలిస్తే కచ్చితంగా అవాక్కవుతారు..

విరాట్ కోహ్లీ అనుష్కల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లే తెలిస్తే కచ్చితంగా అవాక్కవుతారు..

virat-kohli-anushka-sharma-body-gaurd-sonu-salary

సినిమా హీరోలు, క్రికెటర్లు, బడా వ్యాపారవేత్తలు తమ రక్షణ కోసం బాడీ గార్డ్ ని సెక్యూరిటీగా మెయింటైన్ చేస్తుంటారు. బాడీ గార్డ్ లేకపోతే బయటికి కూడా రారు కొందరు. కొంత మంది తమ సెక్యూరిటీని ఎప్పటికపుడు మార్చేస్తూ ఉంటారు, మరి కొందరు ఐతే కొంత మందిని కుటుంబ సభ్యుడిగా భావించి ఎప్పుడు వారినే బాడీ గార్డ్ గా పెట్టుకుంటారు. ఇటీవల ఇంటర్నెట్ లో ప్రముఖుల బాడీ గార్డ్, సెక్యూరిటీల జీతాల వివరాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.

అలానే ప్రస్తుతం నటి అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ బాడీ గార్డ్ జీతం గురించి నెట్టింట చర్చ నడుస్తుంది. ఇక విషయానికి వస్తే విరాట్ అనుష్కల బాడీ గార్డ్ పేరు ప్రకాష్ సింగ్, ముద్దుగా సోను అని పిలుస్తారు. ఇతడి జీతం అక్షరాలా 1,20,000,00 (ఒక కోటి ఇరవై లక్షలు) అని తెలుస్తుంది. విరాట్ అనుష్కలకు పెళ్లి కాకముందు నుంచి ఇతడే అనుష్కకు బాడీ గార్డ్. ఇక పెళ్లి తరువాత విరాట్ కి చెప్పి అతడినే ఉంచుకున్నారు. వీరికి సోను పై అపార నమ్మకం అందుకే ఎక్కడికి వెళ్లిన వీరితోపాటు సోను కచ్చితంగా కనిపిస్తాడు..

Exit mobile version