Home News AP Results : హాయ్ ఏపీ, బాయ్ బాయ్ ఎస్సీపీ.. 2024 ఎన్నికల రిజల్ట్స్..

AP Results : హాయ్ ఏపీ, బాయ్ బాయ్ ఎస్సీపీ.. 2024 ఎన్నికల రిజల్ట్స్..

AP Results : ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ అందరి దృష్టి ఆంధ్ర ఎన్నికల రిజల్ట్స్ పైనే ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నారు అని ప్రజలు ఎన్నో కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ రోజు రానే వచ్చింది. ఈరోజు ఎలేచ్షన్స్ రిజల్ట్స్ అన్న సంగతి మన అందరికి తెలిసిందే. అందరు టీవీలకు సెల్ ఫోన్లకు అతుకపోయారు అని చెప్పుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగు దేశం పార్టీ మరియు

బీజేపీ పార్టీలు కూటమిగా వైస్సార్సీపీ లీడర్ జగన్ మోహన్ రెడ్డిని ఒడియడానికి ఈ ఎన్నికలలో పోటీ చేసింది. అయితే ఇందులో వీరు సఫలమయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం కూటమి 160 అసెంబ్లీ స్థానాలలో మరియు 21 పార్లమెంట్ స్థానాలలో లీడింగ్ లో ఉంది. ఇది చూస్తే వైస్సార్సీపీ పార్టీ ఓటమి తప్పదు అని అర్ధం అవుతుంది. ఇదిలా ఉంటె, లాస్ట్ టర్మ్ ముఖ్యమంత్రి అయినా జగన్ మోహన్ రెడ్డి అవినీతిలే దీనికి కారణం అంటూ మీడియా చానెల్స్ లో వార్తలు గుప్పుమంటున్నాయి.

andhra-pradesh-2024-election-results

మరి కొందరైతే, జగన్ మోహన్ రెడ్డి జేలులో చిప్పకూడు తినడానికి సిద్ధంగా ఉండు అని కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇదిలా ఉంటే, టీడీపీ కార్యకర్తలు సంబరాలు కూడా చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎలెక్ష క్యాంపైన్ లో అన్నట్లే, బాయ్ బాయ్ జగన్ అంటూ PSPK అభిమానులు కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. మరి కొందరు అయితే 5 సంవత్సరాల నుండి ఆంధ్ర కు పట్టిన గ్రహణం వదిలింది అని అంటున్నారు నెటిజనులు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వచ్చాయి అనడంలో ఎలాంటి సందేహమే లేదు.

Exit mobile version