Monday, May 6, 2024
HomeCinemaఎన్టీఆర్ అంటే పడి సచ్చిపోయే రాజమౌళికి ఆ విషయంలో ఎన్టీఆర్ ని చంపేంత కోపం ఎందుకో..

ఎన్టీఆర్ అంటే పడి సచ్చిపోయే రాజమౌళికి ఆ విషయంలో ఎన్టీఆర్ ని చంపేంత కోపం ఎందుకో..

బాహుబలి సినిమాతో జక్కన పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఆ తరువాత రామ్ చరణ్ ఎన్టీఆర్ తో చేసిన ట్రిపుల్ ఆర్ సినిమా తో గ్లోబల్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు రాజమౌళి. ఇండస్ట్రీ మొత్తం రాజమౌళితో ఒక్క సినిమా అయిన చేయాలి అన్న కోరికతో ఉన్నారు అంటే ఊహించుకోండి తన క్రేజ్. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి 1000 కోట్ల బడ్జెట్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. మొన్ననే లుక్ టెస్ట్ కూడా పూర్తయింది.

ఇక ఎన్టీఆర్ రాజమౌళి ఎంత మంచి స్నేహితులో చెప్పనక్కర్లేదు. వీరిద్దరి మధ్య అండర్ స్టాండింగ్ చాల అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికి పలు సినిమాలు ఇద్దరి కలిసి చేసారు అవి స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్. అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఎన్టీఆర్ చెప్పిన మార్పులు చేర్పులు రాజమౌళి తీసుకుంటాడు అలానే రాజమౌళి చెప్పిన పని ఎన్టీఆర్ చేస్తాడు అందుకే వీరి సినిమాలు సూపర్ హిట్ అవుతాయి.

ntr-rajamouli

ఎన్టీఆర్ అంటే ఇంత ఇష్టం ఉన్న రాజమౌళికి తారక్ లో ఆ క్వాలిటీ అస్సలు నచ్చదు అట. ఎన్టీఆర్ కి కోపం వస్తే పచ్చి బూతులు మాట్లాడుతాడు అని, అవి పక్కవారికి ఇబ్బంది కలిగిస్తాయి అన్ని ఎంత చెప్పిన వినడు ఎన్టీఆర్. చెప్పినంత సేపు బానే వింటాడు కానీ మల్లి ఎవరైనా తారక్ ని వేలెత్తి చూపిస్తే బూతుల పురాణం మొదలు పెట్టేస్తాడు. చాలా కోపధారి మనిషి అంటూ రాజమౌళి ఇటీవలే ఇచ్చిన ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts