Home Uncategorized Star Heroine : చిన్న వయసులోనే ఇంట్లో నుండి పారిపోయి స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఆమె...

Star Heroine : చిన్న వయసులోనే ఇంట్లో నుండి పారిపోయి స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఆమె ఎవరంటే..

Star Heroine : అవును మీరు వినేది నిజమే. బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ ఆమె, అలాంటి నటి కెరీర్ గురించి అందరికి అంతగా తెలీదు. ఇందులో ప్రత్యేకమైనది ఏంటంటే, ఈ అందాలతార మన హైదరాబాద్ లో పుట్టి పెరిగింది. ఇక్కడ తన చిన్నతనం మొతం హైద్రాబాద్లో నే ఉండి, ఆ తరువాత అక్కడ నుండి డైరెక్ట్ గా బాలీవుడ్ లో హీరోయిన్(Dia Mirza) గా అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఈ అమ్మడు సినిమాలకు రావడానికి ముందు ఫిమేనా మిస్ ఇండియా టైటిల్ సొంతం చేసుకుంది.

heroine-dia-mirza-real-life-struggles-as-she-came-outside-of-home-and-became-heroine

ఇలా ఈ నటి ఏ రంగంలో పని చేసిన టాప్ లో ఉంటాది. ఈ అమ్మడు హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో 2001 లో తన మొదటి చిత్రం చేసింది. ఈ సినిమా బారి విజయం సాధించి వంద కోట్ల క్లబ్ లో చేరింది అంటే మాములు విషయం కాదు. ఇలా తన మొదటి చిత్రం తోనే బారి విజయం అందుకుంది ఈ బ్యూటీ. అయితే ఈ నటి తన ఐదేళ్ల వయసులో తన తండ్రి మీద కోపంతో ఇంట్లో నుండి పారిపోయి నటి ఆయిన విషయం చాల తక్కువమందికి తెలుసు. ఇపుడు మనం ఈ హీరోయిన్ ఎవరు అనేది తెలుసుకుందాం.

ఆమె మరెవరో కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కపాటి స్టార్ హీరోయిన్ దియామీర్జా. ఈమె రెహానా హే తేరా దిల్ మే సినిమాతో వెండితెరకు పరిచామయింది. ఈ సినిమా తో ఈ బ్యూటీ బారి విజయం సాధించింది మరియు నటి గా దియా కు మంచి గుర్తింపు దక్కింది. ఆ తరువాత ఈమెకు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఈమె నటించిన హిట్ చిత్రాలలో లగే రహో మున్నా భాయ్, ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, హానీమూన్. ఈ అందాల తార 2019 లో కాఫిర్ అనే వెబ్ సిరీస్ లోను తన సత్తా చాటుకుంది.

ఈమె పర్సనల్ లైఫ్ కు వస్తే, దియా మీర్జా వాలా అమ్మ ఓ బెంగాలీ మరియు ఆమె తండ్రి జర్మనీ వాసి. ఈ దంపతులకు దియా జనిమించక వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత దియా అమ్మగారు హైదరాబాద్ వాసి అయినా అహ్మద్ మిర్జాన్ ను పెళ్లాడింది. అల ఈ అమ్మడు హైదెరాబాద్లో ఉంది. దియా ఇటీవల ఐఫ అవార్డ్స్ ఫంక్షన్ కు 2023 లో కనిపించి తన అందంతో అందరిని ఆకట్టుకుంది.

అయితే ఇలాంటి గొప్ప పేరు ఉన్న నటి ఇంట్లో నుండి వెళ్ళిపోయి తన బంధువుల ఇంటికి వెళ్లిందట. అక్కడ ఆమె 5000 రూపాయిలకు ఓ మేడి సమస్తలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసింది. అక్కడనుండి ఈ అమ్మడు(Dia Mirza) సినిమాలోకి వచ్చి తన మొదటి చిత్రం తోనే 100 కోట్లు కొల్లగొట్టే సినిమా చేసింది అంటే ఆశ్చర్య పోవాలిసిందే.

Exit mobile version