Tuesday, May 7, 2024
HomeCinemaపుష్ప 2 లో పవన్ కళ్యాణ్.. అభిమానులకి పూనకాలే కంఫర్మ్ చేసిన డైరెక్టర్ సుకుమార్..

పుష్ప 2 లో పవన్ కళ్యాణ్.. అభిమానులకి పూనకాలే కంఫర్మ్ చేసిన డైరెక్టర్ సుకుమార్..

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ద్రుస్తి మొత్తం ఒక్క సినిమా మీదే, అదే పుష్ప 2. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో వేచిచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా బృందం నుండి రిలీజ్ అయిన అప్ డేట్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొన్న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. అభిమానులు మాత్రం టీజర్ చూసాక సినిమా కోసం అస్సలు ఆగలేకపోతున్నారు.

ఈ సినిమా ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యాడు డైరెక్టర్ సుకుమార్. పార్ట్ 2 లో కూడా సమంత పాప మరో ఐటెం సాంగ్ తో అదరకొట్టనుంది అని బయట జోరుగానే ప్రచారం జరుగుతుంది. ఇక సాయి పల్లవి కూడా ఈ సినిమాలో ఉండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పై ఒక వార్త సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది.

pawan-kalyan-pushpa-2

పుష్ప 2 సినిమాలో పవన్ కళ్యాణ్. ఎస్ మీరు విన్నది నిజమే పవన్ కళ్యాణ్ పుష్ప 2 సినిమాలో వినపడబోతున్నాడు. సినిమాలో నటించటం కాదు హీరో అల్లు అర్జున్ పుష్ప 2 ఇంట్రడక్షన్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో ప్రారంభం కానుంది. ఇక దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పేసాడు అట. ఈ న్యూస్ విని అభిమానులు మాత్రం చాల ఉత్సాహంగా ఉన్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts