Friday, May 10, 2024
HomeCinemaPayal Rajput: ఆ డైరెక్టర్ ని దారుణంగా నమ్మించి మోసం చేసిన పాయల్ రాజ్ పుత్..

Payal Rajput: ఆ డైరెక్టర్ ని దారుణంగా నమ్మించి మోసం చేసిన పాయల్ రాజ్ పుత్..

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఈ పేరు తెలియని కుర్రాళ్లు ఉండరు, ఒకే ఒక్క సినిమాతో తన పేరు మారుమోగిపోయేలా చేసింది. ఆ సినిమా ఏంటో చెప్పనక్కర లేదు, ఆ సినిమానే RX100. ఈ సినిమాలో తన నటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా తను హీరో తో చేసిన రొమాన్స్ ఆ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. మొదటి సినిమాకే ఇంత క్రేజ్ ఏ ఇతర హీరోయిన్ లకు రాలేదు(Payal Rajput Cheated). పాయల్ రాజు పుత్ ఈ సినిమా తరువాత కూడా చాలానే సినిమా ఛాన్స్ లు కొట్టేసింది. RX100 లో తన నటనకి ఫిలిం ఫేర్ అవార్డు కూడా దక్కించుకుంది. తిను పంజాబీ, హిందీ, తెలుగు సినిమాలో నటించింది.

actress-payal-rajput

తెలుగు లో ఇప్పటికే 3-4 సినిమాలు చేసిన అవేవి అంత హిట్ అవ్వలేదు. అంతేకాకుండా తినకు బోల్డ్ క్యారెక్టర్ ఉన్న సినిమాలు తప్ప మంచి ఫామిలీ సినిమా ఆఫర్ లు కూడా రావటం లేదు. ఇటీవలే తన మొదటి ఫామిలీ ఆడియన్స్ చూడగలిగే సినిమా ఒకటి చేసింది. ఆ సినిమా పేరే మాయాపేటిక, ఈ సినిమాలో మంచి స్టోరీ, కామెడీ ఉన్నప్పటికీ అంత హిట్ అవ్వలేదు. బహుశా ఆడియన్స్ తనని అలాంటి పాత్రల్లోనే చూడాలి అనుకుంటున్నారు ఏమో. ఇంకా విషయానికి వస్తే పాయల్ రాజ్ పుత్ పై ఇపుడు ఒక వార్త సోషల్ మీడియా లో తెగ చెక్కర్లు కొడుతోంది.

payal-rajput

పాయల్ రాజ్ పుత్ ఒక డైరెక్టర్ ని ఫుల్ గా వాడుకొని వదిలేసింది అంట. పాయల్ సినిమాల్లోకి రక ముందు కొన్ని నటించింది, ఆలా తను నటించిన ఒక సీరియల్ డైరెక్టర్ తో ప్రేమాయణం ఏడిపింది అంట(Payal Rajput Cheated). ఆ డైరెక్టర్ పేరు రాజేష్ కుమార్, ఇద్దరు కొన్నాళ్ళు ప్రేమించుకున్నారు, అక్కడ ఇక్కడ తిరుగుతూ బాగానే ఎంజాయ్ కూడా చేసారు, ఇక పెళ్లి చేసుకుందాం అని రాజేష్ అనుకోగా దానికి పాయల్ నో చెప్పింది అంట. తన హీరోయిన్ అవ్వాలి అని అప్పుడే పెళ్లి ఏంటి అంటూ ఆ డైరెక్టర్ ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది అంట. ఇక వీరిద్దరూ బ్రేక్ అప్ చెప్పేసుకున్నారు అంట.

payal-rajput-cheated

ఇక సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక వేరే డైరెక్టర్ ని పట్టింది అంట పాయల్. ఇక ఈ విష్యం గురించి ఎన్నో ఏళ్ళు రాజేష్ తనలో దాచుకొని బాధపడే వాడు అంట, ఎవ్వరికి చెప్పలేదు అంట. ఇక ఇటీవలే జరిగిన ఒక యు ట్యూబ్ ఇంటర్వ్యూ లో ఇవ్వన్నీ చెప్పుకుంటూ చాలా బాధ పడ్డాడు అంట రాజేష్. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం 3 సినిమాలో నటిస్తుంది.

అందులో రెండు తమిళ్ ఒక తెలుగు సినిమా. ఈ సినిమాలో రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవైనా హిట్ కొట్టి పాపా మల్లి సినిమా అవకాశాలు రాబడుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts