Friday, May 10, 2024
HomeCinemaPrabhas-Allu Arjun: ప్రభాస్ వల్లే అల్లు అర్జున్ స్టార్ హీరో అయ్యాడు అని మీకు తెలుసా.?...

Prabhas-Allu Arjun: ప్రభాస్ వల్లే అల్లు అర్జున్ స్టార్ హీరో అయ్యాడు అని మీకు తెలుసా.? ఎలాగంటే..

Allu Arjun Prabhas యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు తెలియని వారు మనం దేశము లో ఎవ్వరు ఉండరు. బాహుబలి సినిమాతో ఇతర దేశాల్లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ అనే సినిమా చేస్తున్నాడు. గత 2-3 సినిమాలు ప్రభాస్ వి ప్లాప్ అవ్వగా రెబెల్ ఫాన్స్ ఆశలు అన్ని ప్రశంతో తో చేస్తున్న సలార్ పైనే పెట్టుకున్నారు. ఈ సినిమా కానీ ప్లాప్ ఐతే ప్రభాస్ ని ఎవ్వరు కాపాడలేరు.

allu-arjun-prabhas

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే మొన్ననే తన నటనకు నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. సౌత్ కి మాత్రమే పరిమితమైన అల్లు అర్జున్ సుకుర్మర్ తో చేసిన పుష్పా సినిమా ద్వారా నార్త్ లో కూడా మంచి అభిమానులను సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా 2 సినెమా చేస్తున్నాడు. ఈ రెండో భాగం కోసం భిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

prabhas-allu-arjun-friendship

ఇక టైటిల్ లో ఉన్న విషయానికి వస్తే ప్రభాస్ వల్లే అల్లు అర్జున్ టాప్ హీరో అయ్యాడు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి(Allu Arjun Prabhas). మేటర్ ఏంటి అంటే అల్లు అర్జున్ సినిమా కెరీర్ ప్రారంభం ఎలా అయిందో మన అందరికి తెలుసు. అసలు వీడు హీరో ఏంట్రా, డబ్బు ఉంటె ఎవరైనా హీరో ఐపోవచ్చ అని అణూకున్నారు జనాలు, ఇది కేవలం అల్లు అర్జున్ అందం వల్ల కాదు, సినిమాలు కూడా అంత చెత్తగా ఉండేవి.

alluarjun-prabhas

అలాంటి అల్లు అర్జున్ కెరీర్ ని మార్చేసిన సినిమా ఆర్య అనే చెప్పాలి. ఈ సినిమా తరువాతే అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అనే పేరు వచ్చింది. ఇక సుకుమార్ ముందుగా ప్రభాస్ ని హీరోగా అనుకోని రాసాడు అంట ఆర్య సినిమా కథ. ప్రభాస్ కి స్టోరీ కూడా చెప్పాడు అంట సుకుమార్ కాని ప్రభాస్ కి నచ్చక ఆఫర్ తిరస్కరించాడు అంట. అంతే కాదు ప్రభాస్ కి ఇలా 2-3 సినిమా ఆఫర్ లు రాగ అవి రిజెక్ట్ చేసేసరికి అల్లు అర్జున్ కి వెళ్లాయి ఆ సినిమాలు.

ఆ సినిమాలు హిట్ అయ్యే సరికి అల్లు అర్జున్ లెవెల్ మారిపోయింది. ఇపుడు ప్రభాస్ ఫాన్స్ చెపుతున్న విషయం ఏంటి ప్రభాస్ వల్లే అల్లు అర్జున్ హీరో కాగలిగాడు అని. నిజానికి అది ప్రభాస్ దరిద్రం ఆ సినిమాలను తిరస్కరించాడు. అల్లు అర్జున్ అదృష్టం ఆ సినిమాలను దక్కించుకున్నాడు. అంతే కానీ ఒకరి వల్ల ఒకరు ఎం హీరో అవ్వలేదు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts