Sunday, May 12, 2024
HomeCinemaRaj Tarun : ఆ యాంకర్ తో నాకు ఎఫైర్.. నిజం బయటపెట్టిన రాజ్ తరుణ్..

Raj Tarun : ఆ యాంకర్ తో నాకు ఎఫైర్.. నిజం బయటపెట్టిన రాజ్ తరుణ్..

Raj Tarun : ఒకప్పుడు యంగ్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్. ఈయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో మళ్లీ తన సినిమాలతో తన స్థానాన్ని తిరిగి పొందాలనుకుంటున్నాడు. అయితే ఆయన నటించిన చిత్రాలు అనుకునేంత విజయం సాధించలేదు. ఇటీవల నాగార్జున నా సామి రంగ సినిమాలో కీలక పాత్ర పోషించాడు రాజ్ తరుణ్. అయితే అలాంటి రాజ్ తరుణ్ గురించి నేటిన్ట్లో ఓ వార్తా హల్చల్ చేస్తుంది.

అప్పట్లో ఈయనకు యాంకర్ తో ఎఫైర్ ఉందంటూ అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు ఈ యాంకర్ రాజ్ తరుణ్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రీసెంట్ గా రాజ్ తరుణ్ జీవితంలో పెళ్లి చేసుకోనని, పిల్లలు కూడా అక్కర్లేదని స్టేజి పైనే చెప్పాడు. అతను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు, నాకు యాంకర్ లాసియాతో సంబంధం ఉన్నదని మరియు మేము డేటింగ్‌ కూడా చేశామని కొందరు వ్యక్తులు యూట్యూబ్‌లో ఈ వార్తా ను సృష్టించారు.

raj-tarun-gave-clarity-on-his-affair-with-this-star-anchor

అయితే ఇందులో వాస్తవం లేదని, ఈ ఫోటో నేను కుమారి 21ఎఫ్ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో లాస్య నాతో కలిసి ఫోటో దిగింది అని ఆయినా తెలిపారు. మా మధ్య మరొకరు ఉన్నప్పటికీ, ఆ వ్యక్తిని తొలగించారు మరియు మా ఫోటోలను ఎడిట్ చేసి కలపడం జరిగింది. ఎట్టకేలకు ఇందులో వాస్తవం లేదని రాజ్ తరుణ్ స్పష్టం చేశారు. ఈ వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts