Home Uncategorized Ram Gopal Varma : చిరంజీవి పై సంచలన పోస్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.....

Ram Gopal Varma : చిరంజీవి పై సంచలన పోస్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. రసికుడే అంటూ..

Ram Gopal Varma : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కపుడు స్టార్ డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు రామ్ గోపాల్ వర్మ. ఈయన అక్కినేని నాగార్జున శివ సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచామయాడు. రామ్ గోపాల్ వర్మ తన మొదటి సినిమా తోనే బారి విజయం సాధించాడు. శివ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టింది. ఈ సినిమాలో నాగార్జున పాత్రకు యూత్ అందరు బాగా కనెక్ట్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma Chiranjeevi) ఆ తరువాత ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు తెరక్కేకిన్చాడు మరియు

ram-gopal-varma-sensational-post-about-chiranjeevi

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ లో ను ఆయన సత్తా చాటుకున్నారు. కానీ ప్రస్తుతం ఆయన అన్ని ప్లాప్ సినిమాలు తీసుకుంటూ టాలీవుడ్ లో అందరి మీద విమర్శలు చేస్తూ తనదైన రీతిలో ట్వీట్లు పెడుతుంటారు. ఇలా ఆయన ఇదొక విషాదం తో ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ ఉంటాడు. టీవీ న్యూస్ చానెల్స్ లో కూడా ఈయన డిబేట్ లు మరియు ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో ఎన్నో లక్షల వ్యూస్ సాధించాయి. రాము తీసిన చివరి హిట్ సినిమా అంటే మనకు గుర్తొచ్చేది రక్త చరిత్ర రెండు భాగాలు.

అవును ఇదే ఆయన తీసిన చివరి బ్లాక్ బస్టర్ సినిమా. ఆ తరువాత రాము దర్శకుడిగా ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. కానీ రాము మాత్రం సినిమాలు ప్లాప్ అయినా సరే సోషల్ మీడియాలో తన సత్తా చాటుతూ తన అభిమానుల సంఖ్య ను రోజు రోజు కు పెంచుకుంటూ పోతున్నారు. ఈయన సినిమా ఇండస్ట్రీలోకి ఏంతో మంది దర్శకులను పరిచయం చేసాడు. తన దెగర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేసిన వారు ఓ ౫౦ మంది దాకా డైరెక్టర్స్ అయ్యారు.

అయితే ఇలాంటి మహా ఘనత ఉన్న రాము ప్రస్తుతం వార్తలో నిలిచాడు. ఇటీవల బోలా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ల్లో చిరంజీవి స్టేజి పైన కీర్తి సురేష్ తో చేసిన బిహేవియర్ పై ఆయన ట్వీట్ చేసారు. ఇంత వయసు వచ్చిన చిరంజీవి లో ఇంకా ఈ కోణం ఉందంటే నేను నమ్మలేకపోతున్నా అని ట్వీట్ చేసాడు.

దీని కంటే ముందు బోలా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పకుండానే ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు. దీనికి రిప్లై గా ఆయన ఇది పెట్టారు అని రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma Chiranjeevi) అభిమానులు అంటే, చిరు అభిమానులు మాత్రం ఈయన పై మంది పడుతున్నారు.

Exit mobile version