Monday, May 13, 2024
HomeCinemaSamantha : సమంత ఆరోగ్య విషయంలో నాగచైతన్యపై సంచల నిర్ణయం తీసుకున్న సామ్ తల్లి..

Samantha : సమంత ఆరోగ్య విషయంలో నాగచైతన్యపై సంచల నిర్ణయం తీసుకున్న సామ్ తల్లి..

Samantha : సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ భామ. ఈ నటిపై తన మాజీ మొగుడు నాగచైతన్య అభిమానులు ఫైర్ అవ్వడం ఇదేమి కొత్త కాదు. అయితే సోషల్ మీడియాలో సమంత నాగచైతన్య గురించి ఓ వార్తా వైరల్ అవ్వుతుంది. సమంత (Samantha Mother Decision on Chaitanya) గత సంవత్సరం నుండి మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది అని అందరికి తెలిసినదే. ఈ వ్యాధి నుండి కొంత కుదుటపడ్డాక సమంత మల్లి సినిమాలు ఈ మధ్యలోనే చేసింది.

samantha-mother-sensational-decision-on-naga-chaitanya-for-doing-this-to-her-daughter

మల్లి ఫార్మ్ లోకి వచ్చిన సమంత ఈ మాద్య మయోసిటిస్ వ్యాధి ఉతీర్ణత పెరిగి వైద్య సౌకర్యం కోసం విదేశాలకు వెళుతుంది అని నటి సోషల్ మీడియా కాతాలో తెలిపింది. అయితే ఇప్పుడు సమంత ఆరోగ్య పరిస్థితి మీద ఆమె తల్లి నాగచైతన్య మీద సంచలన నిర్ణయం తీసుకున్నదని ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సంచలన నిర్ణయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేంటంటే, సమంతకు పెళ్ళైన కొద్దీ సంవత్సరాలకే మయోసిటిస్ వ్యాధి వచ్చి సనాగా అయిపోయిన విషయం అందరికి తెలుసు.

samantha-naga-chaitanya

అదే టైం లో నాగచైతన్య సమంతను వేధించాడని, ఆమె ఆరోగ్య విషయం అస్సలు పాటించుకోలేదు మరియు తన బిడ్డకు అదే సమయంలో విడాకులు ఇచ్చినందువల్ల సమంత డిప్రెషన్ కి వెళ్లి ఈ వ్యాధి మరింత ముదిరిందని ఆమె తల్లి తన సంహితులతో చెప్పుకొని బాధపడ్డదంట. తన బిడ్డ సమంత ఆరోగ్యం ఇలా అవ్వడానికి కొంత కారణం నాగచైతన్య కూడా అని, ఆమె తన మీద లీగల్ ఆక్షన్ తీసుకోవడానికి సంచలన నిర్ణయం (Samantha Mother Decision on Chaitanya) తీసుకుందట. ఇపుడు ఇది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బ్రేకింగ్ న్యూస్ గా మారింది.

samantha

సమంత తన ఆరోగ్యం బాగానే ఉందనుకొని శాకుంతలం మరియు ఖుషి సినిమాల తరువాత మరి కొన్ని సినిమాలు ఒప్పుకొని వాటి యొక్క అడ్వాన్స్ తీసుకుందట. అయితే సమంతకు మల్లి ఆరోగ్యం క్షిణించడం వలన ఆమె ఓకే చేసిన సినిమాల అడ్వాన్స్ తిరిగి ఇచ్చి వైద్య చికిత్సల కోసం అబ్రాడ్ వెళ్తుందని సమాచారం. ఏది ఏమైనా సమంతను మయోసిటిస్ వ్యాధి తనను బాగా ఇబ్బంది పెడుతున్నది. ఈమె త్వరగా కోలుకొని మల్లి సినిమాలు చేయాలనీ తన అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక సమంత తల్లి నాగచైతన్య విషయంలో ఆ నిర్ణయం తీసుకుంటుందో లేదు వేచి చుడాలిసిందే. ఇకపోతే సమంత ఇటీవల చేసిన చిత్రం ఖుషి రిలీస్ కు సిద్దమయ్యింది మరియు ఈ సినిమా తన కెరీర్ కు ఎంత ముఖ్యమో విజయ్ దేవరకొండ కెరీర్కు కూడా అంతే ముఖ్యం అంటూ కొందరు సినీ ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమా సక్సెస్ అయ్యి ఈ ఇద్దరి నటీనటులకు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాము.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts