Vijay Devarakonda : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరి నోట విన్న సమంత మరియు రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరే వినిపిస్తుంది. దీనికిగల కారణం ఖుషి సినిమా అనే చెప్పాలి. దర్శకుడు శివ నిర్వాణ ఖుషి సినిమాను తెరకెక్కించాడు. ఖుషి సినిమా సెప్టెంబర్ ౧ వ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విజయం సాధించి విజయ్ దేవరకొండ(Vijay Samantha), సమంత లను ప్లాప్ ట్రాక్ నుండి తప్పించి బారి వసూలు సంపాదించింది.
ఖుషిలో సమంత విజయ్ ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బోలెడన్ని ఉన్నాయి. వీరి అభిమానులు ఈ ఇద్దరి నటీనటుల కెమిస్ట్రీ చూసి ఫిదా అయిపోయారు అని చెప్పుకోవచ్చు. వీరి అభిమానులతో పాటు సినిమా లవర్స్ కూడా ఈ లవ్లీ జంటను మల్లి వెండి తెరపై చూడాలని ఆశిస్తున్నారు. ఇలా వీరిని మల్లి తెరపై చూడాలి అనుకున్న వారికీ ఓ మంచి వార్తా వచ్చింది. గౌతమ్ టిన్నురి దర్శకత్వంలో ఈ జంట మల్లి తెరపై కలిస్ నటిస్తునారు ప్రస్తుతం ఓ వార్తా వైరల్ అవుతుంది.
ఖుషి సినిమా విడుదల అయ్యాక ఈ కపుల్ యొక్క పెరఫామెన్స్ చూసి డైరెక్టర్ గౌతమ్ తన సినిమాలో కూడా విజయ్ సరసన హీరోయిన్ గా ఓకే చేశారట. అయితే విజయ్ దేవరకొండ రాబోయే చిత్రంలో మొదట శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు కానీ మేకర్స్ సమంత ను సజెస్ట్ చేశారట. అందుకని శ్రీలీలను తప్పించి సమంత ను ఓకే చేసారు యూనిట్. ఖుషి సినిమా విడుదల ముందుసమంత ఈ సినిమ తరువాత బ్రేక్ తీసుకొని విదేశాలకు వెళ్లి తన ఆరోగ్యం మీద ఫోకస్ చేస్తా అని పోస్ట్ విడుదల చేసింది.
కానీ ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే సరికి సమంత తన మనసు మార్చుకొని విజయ్ మరియు గౌతమ్ టిన్నురి కాంబినేషన్ లో సినిమాను సైన్ కూడా చేసిందట. ప్రస్తుతం ఇదే వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా కూడా సమంత మల్లి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి తన అభిమానులను అలరించాలని కోరుకుంటున్నాము.
ఈ వార్తా చూసి సమంత(Vijay Samantha) అభిమానులు సంతోష పడుతున్నారు మరియు వారి ఆందని వ్యక్తం చేస్తూ అల్ ది బెస్ట్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.