Saturday, May 11, 2024
HomeCinemaవిడాకులైన ప్రొడ్యూసర్ తో హీరోయిన్ అంజలి ప్రేమాయణం.. అతి త్వరలోనే పెళ్లి..

విడాకులైన ప్రొడ్యూసర్ తో హీరోయిన్ అంజలి ప్రేమాయణం.. అతి త్వరలోనే పెళ్లి..

తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయిన పేరు అంజలి. మన తెలుగు రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్ లోని రాజోలులో జన్మించింది ఈ అమ్ముడు. 10వ తరగతి వరకు అక్కడే చదువుకొని తరువాత చెన్నై కి షిఫ్ట్ అయింది. అక్కడ డిగ్రీ చదువుతూనే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించటం ప్రారంభించింది. మెల్లి మెల్లిగా అలా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కొందరు ఇండస్ట్రీ పెద్దల కంట్లో పడింది.

ఆ సమయంలోనే డైరెక్టర్ శివ నాగేశ్వర్ రావు కంట్లో పడింది. అయన తనకి తన సినిమా ‘ఫోటో’ లో హీరోయిన్ అవకాశం ఇచ్చారు. ఆ తరువాత మరో సినిమా ‘ప్రేమ లేక రాసా’ అనే సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు పెద్ద సక్సెస్ కాకపోవటంతో తన అదృష్టం పరీక్షించుకునేందుకు తమిళ్ ఇండస్ట్రీ లోకి వెళ్ళింది. అక్కడ మంచి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. 2013 లో తెలుగు సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దెగ్గరయింది.

anjali

అంజలికి ఇప్పటికే 37 ఏళ్ళు, చాల సార్లు తన పెళ్లి గురించి వార్తలు వచ్చాయి, కానీ అవన్నీ తప్పుడు వార్తలు అని అంజలినే స్వయంగా స్పందించి చెప్పింది. కానీ అంజలి ప్రస్తుతం ఒక తెలుగు ప్రొడ్యూసర్ తో డేటింగ్ చేస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రొడ్యూసర్ కి ఇంతకు ముందే పెళ్లయి విడాకులు కూడా అయ్యాయి. వీరి అతి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts