Sunday, April 28, 2024
HomeCinemaచిరంజీవి అల్లు అర్జున్ మధ్య గొడవలకు కారణం ఏంటి..?

చిరంజీవి అల్లు అర్జున్ మధ్య గొడవలకు కారణం ఏంటి..?

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకున్నారు చిరంజీవి. తన గొప్ప నటనతో డాన్స్ స్టైల్ తో అప్పటి కుర్రాలకి ఫేవరెట్ హీరో ఐపోయారు చిరంజీవి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీ కి వచ్చిన చిరంజీవి, ఇప్పుడు తన మెగా కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలను టాలీవుడ్ కి పరిచయం చేశారు. మెగా కుటుంబం నుండి దాదాపుగా 5-10 మంది ఇండస్ట్రీ లో ఉన్నారు.

mega-family

ఇండస్ట్రీ లో ఉన్న కుటుంబాలలో మెగా కుటుంబం కూడా ఒకటి. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ తేజ్, నిహారిక, రామ్ చరణ్ విరందు మెగా కుటుంబ సభ్యులే. రామ్ చరణ్ కూడా తన స్థానాన్ని నిరూపించుకుని తండ్రిని మించిన నటుడు అయ్యాడు. రామ్ చరణ్ కి వస్తున్న ఈ ఫేమ్ చూసి మెగా కుటుంబం లో ఒకరికి బాగా కడుపుమంట మొదలయింది అట. అల్లు అర్జున్ కూడా మెగా కుటుంబ సభ్యుడే.

chiranjeevi-serious

చెర్రీ కి ఇంత ఫేమ్ రావటం చూసి అల్లు అర్జున్ కి కొంత జలసీ మరియు మెగా కుటుంబం పై ముఖ్యంగా చిరు పై కొద్దిగా ద్వేషం పెరిగినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు చిరు అంటే భయం ఒక గౌరవం ఇచ్చే వాడు బన్నీ, కానీ ఈ మధ్య చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే అస్సలు లెక్క చేయటం లేదు అట అల్లు అర్జున్. ఇది కరెక్ట్ కాదు అని అల్లు అర్జున్ కి అర్ధం అయ్యేలా చెప్పిన అస్సలు పటించుకోవడం లేదు అట. ప్రస్తుతం ఈ విషయం లో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts