Saturday, May 11, 2024
HomeCinemaPrabhas : తన సొంత ఊరు కోసం 200 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభాస్..

Prabhas : తన సొంత ఊరు కోసం 200 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభాస్..

రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రతేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సినిమా తో ప్రభాస్ అంటే ఎవరు అనేది యావత్ భారత దేశం మొత్తం తెలుసుకుంది. ఇటీవలే రిలీజ్ అయిన సలార్ సినిమా రెబెల్ స్టార్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ముందే రిలీజ్ అయిన రాధే శ్యామ్, ఆదిపురుష్ ప్రభాస్ ఫాన్స్ కి పెద్ద నిరాశే మిగిల్చింది అని చెప్పొచ్చు. ఇక సలార్ సినిమా హిట్ అవ్వటంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇక ప్రభాస్ తరువాత రిలీజ్ అవ్వబొయె సినిమా కల్కి. ఈ సినిమా షూటింగ్ పనులు సెరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా మే 9న రిలీజ్ చేసేందుకు సినిమా నిర్మాత నిశ్చయించుకున్నారు. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ డేట్ ఇచ్చి మార్చేసిన ప్రొడ్యూసర్ లను ఫాన్స్ నమ్మటం లేదు. కానీ ఈసారి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నట్లే అని భావిధం. ఇక విషయానికి వస్తే ప్రభాస్ తన సొంత ఉరుకోసం 200 కోట్ల రూపాయిలు ఖర్చు పెడుతున్నాడు అట.

prabhas-200-crores

తన సొంత ఊరులో కోసం రోడ్లు, బోర్ బావులు, త్రాగునీరు ఇతర సదుపాయాల కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సోషల్ మీడియా లో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. ఇదివరకు కూడా ప్రభాస్ గురించి ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి కానీ ప్రభాస్ సిబ్బంది వాటిపై స్పందించి అవేవి వాస్తావాలు కావని కొట్టి పారేసారు. మరి ఇది కూడా అలాంటి వార్తేనా లేదా నిజమేనా ? వేచి చూడాల్సిందే మరి..

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts