Thursday, May 9, 2024
HomeCinemaVijay Devarakonda : పెద్ద రిస్క్ తీసుకుంటున్న విజయ్ దేవరకొండ.. కెరీర్ ఢమాల్ అవ్వడం కాయం..

Vijay Devarakonda : పెద్ద రిస్క్ తీసుకుంటున్న విజయ్ దేవరకొండ.. కెరీర్ ఢమాల్ అవ్వడం కాయం..

Vijay Devarakonda : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈయన నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో వేరే లెవెల్ క్రేజ్ ను దక్కించుకున్నాడు. కానీ ఇటీవల విజయ్ దేవరకొండ సినిమా కెరీర్ అంత గొప్పగా లేదనే చెప్పాలి. దీని కారణం ఆయన నటించిన సినిమాలు అని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అయితే ప్రస్తుతం కెరీర్ డౌన్ ఫాల్ లో ఉన్నపుడు విజయ్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ ఓ వార్తా నేటిన్ట్లో వైరల్ అవుతుంది.

అదేంటంటే, విజయ్ దేవరకొండ ఇప్పుడు హీరోగా దర్శకుడు విజయ్ తిన్నూరి తెరకెక్కిస్తున్న చిత్రంపైనే ఉన్నాయి. సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ మూవీ అని తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఒక్క పాట కూడా లేదు. సాధారణంగా సినిమాలో పాటలు హిట్ అయ్యి సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చేలా ఉంటుంది. కానీ విజయ్ దేవరకొండ రాబోయే సినిమాలో ఒక్క పాట కూడా లేకపోవడంతో సినిమా ఎలా విజయం సాధిస్తుంది అని అనుకుంటున్నారు.

vijay-devarakonda-taking-this-big-risk-for-his-next-film

విజయ్ దేవరకొండ తన కెరీర్ బాలేనప్పుడు ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు అంటూ తన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇపుడు ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరియు ఈ సినిమా విజయం అందుకోకపోతే విజయ్ కెరీర్ కథం అవుతుంది అని ఇండస్ట్రీలో కొందరు అంటున్నారు. ఏదిఏమైనా విజయ్ తన రాబోయే సినిమాతో హిట్ కొట్టి తన సత్తా చాటుకోవాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts