Thursday, May 9, 2024
HomeCinemaFaria Abdullah : నేను ఆ అబ్బాయితో ప్రేమలో ఉన్న.. ఫారియా అబ్దులా సంచలన కామెంట్స్..

Faria Abdullah : నేను ఆ అబ్బాయితో ప్రేమలో ఉన్న.. ఫారియా అబ్దులా సంచలన కామెంట్స్..

Faria Abdullah : మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తమ అందాలతో అదరగొట్టే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునే ఈమె పేరు వింటే అందరి మొకాన చిరునవ్వు వస్తుంది. అలాంటి జాబితాలో హీరోయిన్ ఫ్రీగా అబ్దుల్లా ఉంటుంది. ఈ అమ్మడు పలు చిత్రాల్లో నటించింది కానీ జాతిరత్నాలు సినిమాలో ఈమె పెరఫామెన్స్ కు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టేసారు. జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రలు అందరినీ మెస్మరైజ్ చేసింది.

2021లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఎన్నో సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఫారియా డ్యాన్సర్ కూడా మరియు ఈ అందమైన భామ డ్యాన్స్‌కు అభిమానులు అయిపోయారు మన తెలుగు వారు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది. మే 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ఎక్కువగా కామెడీల్లో వినోదాత్మక పాత్రల్లో ఎంచుకుంటుంది.

faria-abdullah-sensational-comments-about-her-boyfriend-and-love-life

అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఫారియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “నా ఎత్తు 6 అడుగులు. “నా కాబోయే భర్త నాకంటే పొట్టిగా ఉండకూడదు. అతనికి కామెడీ టైమింగ్ ఉండాలి అని ఈ ముద్దుగుమ్మ చెప్పింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఫారియా అబ్దులా అభిమానులు ఈ వీడియో ను సోషల్ మీడియా హల్చల్ చేస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts