Home News Pawan Kalyan : కూటమి గెలిస్తే ఆ రెండు మంత్రి పదవులు పవన్ కళ్యాణ్ కేనా..?

Pawan Kalyan : కూటమి గెలిస్తే ఆ రెండు మంత్రి పదవులు పవన్ కళ్యాణ్ కేనా..?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మే 13న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాల కోసం AP వాసులు అందరూ వైసీపీ లేదా తెలుగుదేశం కూటమి గెలుస్తుందా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గురించిన ఓ సంచలన వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని అంటున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కు ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోం మంత్రి పదవి కూడా ఇవ్వాలనే డిమాండ్ చేదాం అని అనుకుంటున్నారట జనసేన నాయకులూ. జనసేన పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలంతా ఇప్పటికే ఈ డిమాండ్‌ను సిద్ధం చేశారు. తెలుగుదేశం కూటమి ఎలాగైనా గెలుస్తుంది అన్న నమ్మకంతో తమ డిమాండ్లను చేసుకున్నట్లు తెస్తుంది. పవన్ కళ్యాణ్ ను ఉపముఖ్యమంత్రిగా మరియు

jansena-demanding-two-minister-posts-for-pawan-kalyan

హోంమంత్రిగా నియమిస్తే అంత సవ్యంగా జరుగుతుంది లేదంటే సమస్యలు ఎదురుకోవలిసి ఉంటది అని ఫిక్స్ అయ్యారట జనసేన కార్యకర్తలు. అయితే మరికొందరు మాత్రం ముందుగా తెలుగుదేశం కూటమిని గెలవాలి కదా ఆ తర్వాత పోస్టులు పంచుకోవాలని అంటుంటే మరికొందరు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఓ మహిళా అభ్యర్థి చేతిలో గెలుపొందాలని ఆ తర్వాత పదవి అడగాలని సెటైర్లు వేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మంత్రి పదవిపై చర్చ జరుగుతుంది.

Exit mobile version