Tuesday, May 7, 2024
HomeCinemaKeerthy Suresh : వెండితెరపై ఆ హీరోతో లిప్ లాక్ సీన్ చేస్తా అంటున్న కుర్తి...

Keerthy Suresh : వెండితెరపై ఆ హీరోతో లిప్ లాక్ సీన్ చేస్తా అంటున్న కుర్తి సురేష్.. అతను ఎవరంటే..

Keerthy Suresh : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే అప్పుడప్పుడు తమకు అసలు నచ్చని పని చేయడం చాలా మాములే. కొందరు హీరోయిన్ లు డైరెక్టర్లు ఎం అడిగిన చెయ్యడానికి సిద్దమయితే, మరి కొందరు వారి వారి కట్టుబాట్లు పెట్టి దర్శకులకు చాల ఓపెన్ గా చెప్పేస్తారు నేను ఇలాంటి సీన్లు చెయ్య అని. సినిమా ఇండస్ట్రీలో ఈ రెండు రకాల హీరోయిన్లు ఉంటారు. అయితే కీర్తి సురేష్ రెండో వెర్షన్ హీరోయిన్ల లిస్ట్ లో ఉంటదని చెప్పుకోవచ్చు.

keerthy-suresh-said-if-she-want-to-do-lip-lock-secen-she-will-do-with-him

ఈమె కొని నిబంధలు పెట్టి కూడా వరుస సినిమాలు చేసుకుంటా పోతుంది అంటే తన టాలెంట్ అనే చెప్పాలి. కీర్తి సురేష్ నాగ్ అశ్విన్ తెరకేకించిన మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ హోదాను అందుకుంది మరియు ఈ సినిమా విజయంతో ఆమెకు వరుస సినిమా ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఈ సినిమా మహానటి సావిత్రి జీవిత చరిత్ర. సావిత్రి పాత్రలో కీర్తి చాల బాగా సెట్ అయ్యింది మరియు అప్పటినుండి ఆమె ను మహానటి కీర్తి సురేష్ అని అభిమానులు అంటున్నారు.

actress-keerthy-suresh

అయితే ఈ అమ్మడు వెండితెర పై బాడీ షోయింగ్ మరియు బోల్డ్ సీన్లు చేయడానికి ఇష్టపడదు. ఆమె కేవలం తన టాలెంట్ తోనే పైకొచ్చింది. ఆమె ఇటీవల కోలీవుడ్ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో బాగంగా కీర్తిని యాంకర్ ఓ బోల్డ్ ప్రశ్న అడుగుతాడు. అదేంటంటే.. కీర్తి మీరు ఆన్ స్క్రీన్ పై లిప్ లాక్ సీన్లు మరియు రొమాంటిక్ సీన్లు చేయరు కదా, ఒకవేళ ఈ రూల్ క్రాస్ చేసి మీరు లిప్ లాక్ సీన్ చేయాలిసి వస్తే ఏ హీరోతో చేస్తారు అని యాంకర్ అడ్డాగా ఆమె దానికి మంచి సమాధానం ఇచ్చింది.

keerthy-suresh

ఆమె ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎం చెప్పిందంటే.. నేను లిప్ లాక్ ఇవలిసివస్తే అది నన్ను కట్టుకున్న మొగుడికి అంటూ కీర్తి సురేష్ నవ్వుతూ చెప్పింది. దీనితో యాంకర్ నోరుమూసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది మరియు కీర్తి అభిమానులు ఆమెను(Keerthy Suresh) మెచ్చుకుంటున్నారు.

కీర్తి సురేష్ ఈ మధ్య నాచురల్ స్టార్ నానితో కలిసి దసరా సినిమా చేసింది మరియు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బారి విజయం సాధించింది. నటి కీర్తి సురేష్ కు సినిమా ఇండస్ట్రీలో తిరుగు లేదు అంటూ తమ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts