Wednesday, May 8, 2024
HomeCinemaNaga Shourya : ఆ హీరోయిన్ తో నాకు ఎఫైర్ ఉందని రాయండి.. నాగశౌర్య మీడియాకు...

Naga Shourya : ఆ హీరోయిన్ తో నాకు ఎఫైర్ ఉందని రాయండి.. నాగశౌర్య మీడియాకు షాక్ ఇచ్చాడు..

Naga Shourya : ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కుర్ర హీరోల జోరు సూపర్ ఉంది. వీరిలో ఒకరు హ్యాండ్సమ్ హంక్ నాగశౌర్య. తెలుగు ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్ చేసుకుంటూ లవర్ బాయ్ గా ఎదిగాడు ఈయన. ఇటీవల నటుడు శౌర్య ఇటీవల కృష్ణ వ్రింద విహారి సినిమాతో విజయం చెవి చూసాడు. దీని సక్సెస్ (Naga Shaurya Affair) ఎంజాయ్ చేసే లోపు రంగబలి అనే సినిమాతో డిసాస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా.. రంగాన్ని ఎంత వరుకు బలిచేసిందో కానీ, సినిమా చూసిన ప్రేక్షకులను మాత్రం కచ్చితంగా బలిచేసిందని చెప్పుకోవచ్చు.

naga-shourya-viral-speech-as-he-wanted-media-to-write-about-his-affair-with-anushka

ఈ సినిమాలో నాగశౌర్య సరసన యుక్తి తరేజా హీరోయిన్ పాత్రలో నటించింది మరియు పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రేక్షకులని అస్సలు ఆకట్టుకోలేక పోయింది. అయితే ప్రస్తుతం నాగశౌర్య తన రాబోయే చిత్రాలతో ఎలాగైనా సరే బ్లాక్బూస్టర్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తన రాబోయే చిత్రం కోసం నటుడు ధమాకా తో హిట్ అందుకున్న దర్శకుడిని లైన్ లో పెట్టాడు. ఆయన పేరు త్రినాథరావు.. ఈ సినిమాను ఐర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

naga-shourya-rangabali-cast

ఈ సినిమా అయినా నాగశౌర్య కు హిట్ తెచ్చిపెడుతుందని గట్టిగ నమ్ముతున్నాడు. ఇవ్వని పక్కన పెడితే నటుడు నాగశౌర్య మీద ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఈయన తన సినిమా హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నట్లు ఎన్నో కథనాలు వచ్చాయి. అందులో ఉన్న హీరోయిన్ల పేర్లు ఇవ్వే.. నిహారిక కొణిదెల, రాసి కన్నా, మాళవిక మోహన్ లు ఉన్నారు. ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ నాకు ఏ హీరోయిన్ల తో ఎఫైర్ లేదు మరియు నేను చేసిన సినిమాల నటీలతో అయితే అసలే లేదు అంటూ అన్నారు.

naga-shourya-landed-in-controversy

మీరు ఏమో ఏమో రాసుకుంటే పోతున్నారు నాకు అంట సీన్ లేదు అని నవ్వుతు అన్నారు. ఇలా ఆయన మాట్లాడుతూ.. నాకు యాక్ట్రెస్ అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టం (Naga Shaurya Affair) అని అన్నారు.

రాస్తే ఆమెతో అంకు ఎఫైర్ ఉందని రాయండి నేను చాలా సంతోష పాడుతా అని అన్నారు. ఆయన కెమెరా ముందాలో ఇలా చెప్పే సరికి అందరు ఒక్కసారిగా అవ్వకయ్యరు. ఇపుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts