Home Uncategorized Rajinikanth : వారిని ఉదేశిస్తూ రజినికాంత్ మాస్ స్పీచ్.. మీకోసం తెలుగులో..

Rajinikanth : వారిని ఉదేశిస్తూ రజినికాంత్ మాస్ స్పీచ్.. మీకోసం తెలుగులో..

Rajinikanth : రజినీకాంత్.. ఈ పేరు సౌత్ సినిమా ఇండస్ట్రీలో బాగా ఆదరించే పేరు. ఈయన దక్షిణ సినిమా పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు మరియు ఎన్నో లక్షాలు మంది మనసులు దోచుకున్నారు. రేజీని తన స్టైల్ మరియు ఆక్షన్ కు అభిమానులు ఆకట్టుకపోయారు. ఈ సినిమ ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల అవుతుంది. ఈ సినిమా మీద రజిని(Rajinikanth Jailer Speech) అభిమానులు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. ఇటీవల ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చెన్నై లో జరిగింది.

rajinikanth-mass-warning-to-his-haters-at-jailer-audio-launch-in-telugu

రజినీకాంత్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆన్ స్క్రీన్ మరియు ఆఫ్ స్క్రీన్ రెండిటిలో ను తన దైన స్టైల్ లో తన అభిమానులను సంబరపరుస్తాడు. రజిని ఈ సినిమా ఆడియో లాంచ్ లో చాలా సేపే మాట్లాడాడు. తన స్పీచ్ తో తన అభిమానులకు రొమాలు నిక్కపొడిసేలా స్పీచ్ ఇచ్చాడు. రజిని తన 72 వ ఏటా కూడా స్టేజి పైనే ఓకే గంటకు పైగా నిలబడి స్ట్రోన్గ్ స్పీచ్ తో ఆడిటోరియం మొతం ఈలలు కేకలతో నిండిపోయింది.

అయితే ఈ మధ్య రజిని కు అంత పెద్ద హిట్ సినిమాలు ఏమి రాలేదు అనే చెప్పుకోవాలి. దీని తో ఆయన పై ఈ మధ్య సోషల్ మీడియా లో మరియు ఆంధ్ర పాలిటిక్స్ లో ట్రోల్ల్స్ భారీగా పెరిగాయాయి. వైస్సార్సీపీ పొలిటికల్ లీడర్ కోడలి నాని ఈయన పై విమర్శలు చేసారు. రజినికాంత్ ఓపిక పట్టి పట్టి ఈ జైలర్ సినిమా ఆడియో లాంచ్ లో ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు. రజిని తాన గంట సేపటి సుపీచులో తనను ట్రోల్ చేసే అందరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

దీని తో తాన అభిమానులు ఒక్కసారిగా ఈలలతో తనను ఆకాశానికి ఏతేశారు. రజిని(Rajinikanth Jailer Speech) తన స్పీచ్ మొతం తమిళం లో మాట్లాడి స్పీచ్ మొతం అయిపోయాక నవ్వుతు అర్థమైందా రాజా అని వెటకారంగా వీరందరిని టార్గెట్ చేసి ఒక్కే డైలాగ్ లో ఇచ్చి పడేసారు.

ఈ వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. రజినీకాంత్ నటించిన ఈ జైలర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సినిమా ను దర్శకుడు నెల్సన్ తెరకేక్కిన్చాడు.

Exit mobile version