Friday, May 10, 2024
HomeCinemaRhyme Konidela : ఇన్‌స్టాగ్రామ్ లో రామ్ చరణ్ పెంపుడు కుక్క.. అప్పుడే ఇంత మంది...

Rhyme Konidela : ఇన్‌స్టాగ్రామ్ లో రామ్ చరణ్ పెంపుడు కుక్క.. అప్పుడే ఇంత మంది ఫాలో చేస్తున్నారా..

Rhyme Konidela : రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ చెంజర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తన చివరి షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. అసలైతే 3 నెలలు క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వాలి కానీ రామ్ చరణ్ కూతురు పుట్టిన సమయంలో సినిమాల నుండి బ్రేక్ తీసుకోవటం వల్ల ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వటానికి కొద్దిగా ఆలస్యం అయ్యింది.

రామ్ చరణ్ తన RC 16 సినిమా షూటింగ్ కూడా అతిత్వరలో ప్రారంభించనున్నారు. ఇటీవలే ఆ సినిమా పూజలు పూర్తిచేసుకుని షూట్ కి రెడీ అయ్యింది. ఈ సినిమా పూజ కారెక్రమానికి హీరోయిన్ జాన్వీ కపూర్, చిరంజీవి రామ్ చరణ్ మరియు తన పెంపుడు కుక్క కూడా హాజరైయింది. రామ్ చరణ్ కి ఒక పెంపుడు కుక్క ఉంది దాని పేరు రైమ్ కొణిదెల. రామ్ చరణ్ కి ఇదంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్లిన రైమ్ ను కచ్చితంగా తీసుకువెళతాడు.

rhyme-ram-charan-upasana

RRR సినిమా ప్రమోషన్ కి కూడా రామ్ చరణ్ రైమ్ ని తీసుకు వచ్చాడు. ఈ కుక్కకి సోషల్ మీడియా లో అకౌంట్ కూడా ఉంది. ఆ అకౌంట్ లో రామ్ చరణ్ ఉపాసనలతో దిగిన ఫోటోలు పెడుతున్నారు. ఆ అకౌంట్ కి దాదాపు 80 వేలకు పైగా జనాలు ఫాలో అవుతున్నారు. ఇటీవలే జరిగినస్ పూజ కారిక్రమం గురించి ‘నాన్న రామ్ చరణ్, అక్క జాన్వీ కపూర్ కి అభినందనలు తెలియచేస్తూ ఒక ఫోటో కూడా పెట్టింది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts