Sunday, April 28, 2024
HomeNewsVenu Swamy : రానున్న ఆంధ్ర ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? వేణు స్వామి స్పందన..

Venu Swamy : రానున్న ఆంధ్ర ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? వేణు స్వామి స్పందన..

Venu Swamy : వేణు స్వామి ఈయన ఒక ప్రముఖ జోతిష్యుడు. టాలీవుడ్ సెలబ్రిటీ మరియు రాజకీయ నాయకులకు జోతిష్యం చెపుతూ ఉంటారు. మొదట్లో ఈయన్ని ఎవ్వరు నమ్మే వారు కాదు. కానీ కొంత మంది ప్రముఖుల గురించి ఈయన చెప్పినవి చెప్పినట్టు జరగడంతో అందరూ ఈయన్ని నమ్మటం మొదలు పెట్టారు. సమంత, ప్రభాస్, అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్ గురించి ఈయన చెప్పినవి జరిగాయి.

ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ లో ఉంటారు వేణు స్వామి. ఇటీవలే ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొనటం జరిగింది, అందులో ఆయన ఇతర జోతీషుల మీద చాలా ఘాటుగా స్పందించారు. అసలు జరిగింది ఏంటి అంటే ఇతర జోతీషులు వేణు స్వామి మీద చాలా నిందలు వేశారు, దానికి స్పందిస్తూ వేణు స్వామి అవును నేను మాంసం తింటాను, మందు కూడా తాగుతాను ఇది అందరికి తెలిసిన విషయమే.

నేను బూతులు కూడా చాలానే మాట్లాడుతాను, నాలో ఆ యాంగిల్ చూడాలి అనుకోకండి. మీవి సౌందర్య సినిమాలు ఐతే నావి సన్నీ లియోన్ సినిమాలు. నన్ను కేళక్కండి, మీకు అంత దమ్ముంటే రానున్న ఆంధ్ర ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పండి అంటూ సవాల్ విసిరాడు వేణు స్వామి. ఇది చుసిన ప్రజలు వేణు స్వామి ఇలా కూడా మాట్లాడుతాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts