Tuesday, May 7, 2024
HomeCinemaSri Reddy - Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కష్టం పగోడికి కూడా రావద్దు...

Sri Reddy – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కష్టం పగోడికి కూడా రావద్దు రా బాబు.. శ్రీ రెడ్డి రెచ్చిపోయింది..

Sri Reddy – Pawan Kalyan : శ్రీ రెడ్డి పేరు వినగానే ఫిలిం ఇండస్ట్రీ లో కొందరికి గుండెలో రైలు పరిగెతుతాయి. ఎందుకంటే ఈ అమ్మడు చేసే రచ్చ అంత ఇంత ఉండదు. ఎప్పుడు ఎవరో ఒకరిని టార్గెట్  చేస్తూ ఎదో ఒక కాంట్రవర్సీ ముందల వేసుకొని ఉంటుంది. శ్రీ రెడ్డి కొణిదెల కుటుంబం మరియు దగ్గుబాటి కుటుంబంలోని కొందరి గురించి రెచ్చిపోయి మరి మాట్లాడుతుంది. అప్పట్లో రానా సోదరుడు అయినా దగ్గుబాటి అభిరామ్ శ్రీ రెడ్డి మధ్య సంబంధం నడిచింది.

sri-reddy-sensational-comments-about-pawan-kalyan-film-and-political-career

ఈ విషయం స్వయంగా శ్రీ రెడ్డి మీడియా ముందుకు వచ్చి వీరిద్దరూ కలిసి ముద్దులు పెట్టుకుంటున ఫోటోలు తో సహా అని బయటపెట్టింది మరియు ఎలాంటి మచ్చ లేని దగ్గుబాటి కుటుంబాన్ని మేడికు లాగింది. దీని తరువాత శ్రీ రెడ్డి ఎవరో ఒక్క స్టార్ హీరోను టారెట్ చేస్తూ న్యూస్ లకు ఎక్కతూనే ఉంది. ప్రస్తుతం ఏ అమ్మడు మెగా ఫ్యామిలీను టార్గెట్ చేసింది. ఇటీవల ఓ వీడియో పోస్టులో శ్రీ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఎక్కిపారేసింది అని చెప్పుకోవాలి.

Pawan-Kalyan-Sri-Reddy

ఇది పవన్ కు మరియు తన అభిమానులకు కోతేమీ కాదు. ముందు కూడా శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిలపై సంచలన కామెంట్స్ చేసింది. ఈ కాంట్రవర్సీ క్వీన్ పవన్ కళ్యాణ్ కు వచ్చిన కష్టాలు పగవాడికి కూడా రావొద్దని మరియు కళ్యాణ్ ను చుస్తే బాధేస్తుంది అని ఆమె ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. అటు సినిమాలు చేసుకుంటా మరోవైపు జనసేవ కోసం జెనసేన అని పార్టీ పెట్టి రాజకీయాలలో ఉంటూ బిజీ బిజీ గా ఉన్నాడు నా రాజ పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్స్ చేసింది.

Pawan-kalyan

ఇది చూసిన పవన్ అభిమానులు తనను ఒక రెంజులో ఏసుకుంటున్నారు. ఈ బ్యూటీ అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే వస్తుం ఆయన అభిమానులు ఆయనకు వోట్ వేయరని పాపం ఈ ఎర్రిపప్ప పవన్ కళ్యాణ్ కు తెలీదు అని తన అభిమానులకు రిప్లై ఇచ్చింది.

ఇపుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరియు పవన్ అభిమానులు ఈ టాపిక్ ను పిచ్చ లైట్ తీసుకున్నారు. ఇలాంటి వారు ఏదోకటి వాగుతునే ఉంటారు అని అనుకోని తమ పని తాము చేసుకుంటున్నారు. పవన్ కూడా శ్రీ రెడ్డి(Sri Reddy) మాటలను పెడచెవిన పెట్టి తన గోల్ కోసం పోరాడుతున్నాడు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts