Saturday, May 11, 2024
HomeCinemaAamani : ఆ స్టార్ హీరోతో ఎఫైర్ వల్లే ఆమనీ తన భర్తకు విడాకులు ఇచ్చిందా.....

Aamani : ఆ స్టార్ హీరోతో ఎఫైర్ వల్లే ఆమనీ తన భర్తకు విడాకులు ఇచ్చిందా.. బయటపడ్డ నిజం..

Aamani : సీనియర్ నటి ఆమని సినిమాల్లో చురుగ్గా ఉంటూ ఇప్పటి తరం హీరోలకు తల్లిగా, అత్తగా నటిస్తుండటంతో ప్రస్తుత తరానికి కూడా సుపరిచితమే. అయితే అలాంటి ఆమని అప్పట్లో చాలా మంది హీరోయిన్ గా స్టార్ హీరోలతో జతకట్టింది. అప్పట్లో ఆమె కొంతమంది హీరోలతో ఎఫైర్ నడుపుతోందని కూడా తెలుస్తుంది. భర్తతో విడిపోయిన తర్వాత సినిమాల్లో చురుగ్గా నటించడం ప్రారంభించిన ఆమని తన భర్తకు విడాకులు ఇచ్చి ఈ తెలుగు హీరోతో ఎఫైర్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఈ క్యూటీ తన భర్తకు విడాకులు ఇవ్వడంపై తొలిసారి నోరు విప్పింది. ఈ ఇంటర్వ్యూలో అమనీ ఇలా అన్నారు, నేను నా భర్తకు విడాకులు ఇచ్చాను. అయితే ఇప్పుడు వేరే పనుల్లో బిజీగా ఉండడంతో దూరంగా ఉంటున్నాం. అయితే మా మధ్య దూరం పెరిగింది కానీ, ఒప్పందం మేరకే విడాకులు తీసుకున్నాం. నా ఇద్దరు పిల్లల బాధ్యత కూడా తీసుకున్నాను. నేను నా పిల్లలను ప్రేమిస్తున్నాను, వారు నా జీవితం. విడాకుల తర్వాత కూడా మేమిద్దరం స్నేహితులుగానే ఉన్నాం.

senior-actress-aamani-gave-clarity-about-her-divorce-and-affair-with-hero

అప్పుడప్పుడు కలుస్తుంటాం, ఫోన్‌లో కూడా మాట్లాడుకుంటాం. తన విడాకుల విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఆ హీరోతో తాను ఎఫైర్ నడుపుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె ధృవీకరించింది. ఆమని కోలీవుడ్ నిర్మాత ఖాజా మొహియుద్దీన్‌ను వివాహం చేసుకున్నారు. ఒక బిడ్డ ఉన్నాడు. పిల్లలు పుట్టాక వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ ఇంటర్వ్యూ లో ఆమని మాట్లాడిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts