Sunday, April 28, 2024
HomeCinemaహీరోయిన్ కి ఘోర రోడ్ ప్రమాదం.. పరిస్థితి చాలా విషమం..

హీరోయిన్ కి ఘోర రోడ్ ప్రమాదం.. పరిస్థితి చాలా విషమం..

ఇటీవలే మలయాళీ హీరోయిన్ అరుంధతి నాయర్ కి ఘోర ప్రమాదం జరిగింది. తన తమ్ముడితో కలిసి బండి మీద వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు వీరి బండిని డీకోట్టింది. ఈ ఆక్సిడెంట్ లో హీరోయిన్ అరుంధతి తలై బలమైన గాయం అయింది. ప్రస్తుతం ఈమె పరిస్థితి చాలా విషమంగా ఉంది అని డాక్టర్లు తెలియచేసారు. తలకి గాయం అవ్వటంతో తలలో రక్తం గడ్డకట్టుకుపోయింది అని డాక్టర్లు తెలిపారు. హీరోయిన్ స్నేహితులు ఆర్ధిక సహాయం చేయమని తమ సోషల్ మీడియా లో వేడుకుంటున్నారు. ఈ నటి పొంగు ఏజ్హు మనోహర అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీ లోకి అరంగేట్రం చేసింది. ఇక విజయ్ ఆంటోనీ సినిమా ‘బేతాళుడు’ తో తెలుగు ప్రజలకు ఈ హీరోయిన్ దెగ్గరయింది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts