Sunday, April 28, 2024
HomeCinemaGenelia : ఈ అమ్మడు సీనిమాలకు దూరం అవ్వడానికి కారణం ఇదా.. షాకింగ్ నిజాలు బయటపెట్టింది..

Genelia : ఈ అమ్మడు సీనిమాలకు దూరం అవ్వడానికి కారణం ఇదా.. షాకింగ్ నిజాలు బయటపెట్టింది..

Genelia : హీరోయిన్ జెనీలియా.. ఈ పేరు తెలియని వారు ట్ ఇండస్ట్రీలో ఎవరు ఉండరు. ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమలో పాలు సినిమాలు చేసింది మరియు తన నటన తో తన కంటూ ప్రత్యేక స్తానం ఏర్పర్చుకుంది ఈ అమ్మడు. జెనీలియా శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో జెనీలియా తో పటు హీరో సిద్దార్ధ్ హీరో గా తన మొదటి చిత్రం అనే చెప్పాలి. ఈ సినిమా బారి విజయం సాధించి జెనీలియా కెరీర్ మొదలులోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

this-is-the-reason-behind-genelia-quit-doing-movies

ఈ అమ్మడు తెలుగు తో పాటు బాలీవుడ్ మరియు తమిళ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసింది. ఈ అమ్మడు చేసిన కొన్ని హిట్ సినిమా లు మనం తెలుసుకుందాం. జెనిలియా రాజమౌళి దర్శకత్వంలో సై సినిమా చేసింది. ఈ సినిమాలో ఈ అమ్మడు సరసన నితిన్ హీరోగా నటించాడు. సై సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే శ్రీను వైట్ల డీ సినిమాలో జెనీలియా తళుక్కున మెరిసింది మరియు ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు దర్శకుడు.

Genelia

ఆ తరువాత ఈ అమ్మడు హీరో సిద్దార్ధ్ తో కలిసి బొమ్మరిలు అని ఓ సినిమాలో నటించింది మరియు ఈయన తో సెకండ్ బ్లాక్ బస్టర్ హిట్ ఆమె కాతాలో వేసుకుంది. ఇలా ఆమె వరుస హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ అమ్మడు పాన్ వరల్డ్ స్టార్ ఎన్టీఆర్ సరసన కూడా నటించింది. ఇలా ఈ అమ్మడు వరుస విజయాలతో తన కెరీర్ లో దూసుకపోతున్నపుడు మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి కుమారుడు అయినా రితేష్ దేశముఖ్ తో ప్రేమ వివాహం చేసుకుంది.

Genelia-husband

రితీష్ కూడా బాలీవుడ్ ఓ హీరోగా పలు సినిమాలు చేసాడు. వీరిద్దరూ పెళ్ళికి ముందు డేటింగ్ చేసి ఇద్దరు ఒకరికొక్కరు సెట్ అవుతారు అని తెలుసుకొని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి(Genelia) ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

జెనిలియా పెళ్లి తరువాత సినిమాలకు దూరం ఉంది. దీనికి కారణం ఏంటంటే, ఈ అమ్మడు పెళ్ళయాక ఫామిలీ తో గడపడం తనకు ఇష్టం కాబ్బటి ఆమె సినిమాలకు దూరం అయిపొయింది అని ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts